పసిడి ప్రియులకు ఝలక్.. ఒక్కసారిగా షాకైన మహిళలు.. తులం బంగారం ధర ఎంతకు చేరిందో తెలుసుకోండి ?
పండగ సీజన్‌లో బంగారం కొందామనుకున్నవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు పడిపోతూ వస్తున్న ధరలు ఒక్కసారి కొండెక్కాయి. మరోవైపు పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఇదిలా కొనసాగితే దీపావళి వరకల్లే ధరలు మరింత మండిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, యూఎస్ ఫెడ్ ఛైర్మన్ సంకేతాలు దీనికి కారణంగా విశ్లేషిస్తున్నారు.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750
కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,530
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690.
లక్నోలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530
జైపూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,690
పాట్నాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,580
భువనేశ్వర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530
గురుగ్రామ్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,690
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ప్రస్తుత ధర రూ. 56,450, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,580.
అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు రికార్డు స్థాయికి చేరాయి. స్పాట్ గోల్డ్ చూస్తే ఔన్సుకు $1980 డాలర్ల పైగా, స్పాట్ సిల్వర్ ఔన్సుకు $23.40 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు డాలర్‌తో చూస్తే రూపాయి పతనమై మారకం విలువ రూ. 83.20 వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రలో నేడు పసిడి, వెండి ధరలు చూస్తే
విశాఖపట్నంలో బంగారం ధరలు ఎగిశాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెంపుతో రూ. 56,400 కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 770 పెంపుతో రూ. 61,530. వెండి ధర చూస్తే కిలోకు రూ. 77,500.
విజయవాడలో కూడా బంగారం ధరలు పెరిగాయి. రేట్ల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెంపుతో రూ. 56,400, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 770 పెంపుతో రూ. 61,530. వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ.77,500.
హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరుగుదలతో రూ. 56,400 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 780 పెంపుతో రూ. 61,530. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.77,500.