MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Gold Hike: 3 రోజుల పతనం తర్వాత షాకిచ్చిన బంగారం..ఇప్పుడు కొనాలా?వద్దా?

Gold Hike: 3 రోజుల పతనం తర్వాత షాకిచ్చిన బంగారం..ఇప్పుడు కొనాలా?వద్దా?

Gold Hike: గత మూడు రోజులుగా వరుస పతనంతో ఊరటనిచ్చిన పసిడి ధరలు.. శుక్రవారం మాత్రం మళ్లీ పుంజుకున్నాయి. తగ్గిన ధరలు చూసి సంతోషించేలోపే స్వల్పంగా రేట్లు పెరిగాయి. ఇంతకీ ఎంత పెరిగిందో తెలుసా? 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 26 2026, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
స్వల్పంగా పెరిగిన బంగారం
Image Credit : Asianet News

స్వల్పంగా పెరిగిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ హెచ్చుతగ్గుల ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత మూడు రోజుల్లో 24 క్యారెట్ల బంగారంపై దాదాపు రూ. 700 మేర తగ్గగా, నేడు ఆ నష్టాల నుంచి మార్కెట్ కోలుకుంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లోని ప్రధాన నగరాల్లో ఈ ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కాస్త శాంతించిన వెండి
Image Credit : Asianet News

కాస్త శాంతించిన వెండి

ముందుగా.. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే... హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఈరోజు రూ. 1,41,600 వద్ద నమోదైంది. నిన్నటి ధరతో పోల్చి చూస్తే.. ఒకే రోజులో దీనిపై రూ. 270 మేర పెరిగింది. ఇక 22 క్యారెట్ల పసిడి ధర కూడా ఈరోజు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,29,800 పలుకుతోంది. నిన్నటితో పోలిస్తే దీనిపై రూ. 250 పెరిగింది. వెండి మాత్రం కాస్త శాంతించింది. కిలో వెండిపై రూ.100 తగ్గి రూ.2,29,900కు చేరుకుంది.

33
మార్కెట్లు గమనించాలి
Image Credit : Asianet News

మార్కెట్లు గమనించాలి

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే.. దేశీయంగా ధరలు పెరిగినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా గమనించే దుబాయ్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా క్షీణించాయి. కాబట్టి ధరలు ఎప్పటికప్పుడు గమనిస్తూ కొనుగోలుచేయడం ఉత్తమం. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Recommended image2
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Recommended image3
Hero Motors IPO: హీరో మోటార్స్ ఐపీఓ షురూ.. ఈవీ గ్రోత్ సూపర్, మరి వాల్యుయేషన్ సంగతేంటి?
Related Stories
Recommended image1
Gold Prices Fall: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..రూ.20వేలు పతనమైన గోల్డ్, సిల్వర్
Recommended image2
Jonnagiri Gold Mine: అశోకుడి రాజధాని స్వర్ణగిరి రహస్యం..తవ్వితే అంతా బంగారమే..2300 ఏళ్ల నాటి నిజాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved