MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Business
  • Gold Price Today: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..ఆ ప్రభావంతో మళ్లీ ఎగబాకిన పసిడి

Gold Price Today: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..ఆ ప్రభావంతో మళ్లీ ఎగబాకిన పసిడి

Gold Price Today: బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశ ఎదురైంది. గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులకు లోనవుతున్న పసిడి ధరలు ఇప్పుడు వరుసగా రెండో రోజు కూడా ఎగబాకాయి. 

1 Min read
Author : Nandini Arava
Published : Jul 10 2026, 10:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
 అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు
Image Credit : google

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, సేఫ్ హేవెన్ అసెట్‌గా బంగారంపై పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి వంటి అంశాలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర
Image Credit : our own

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారంపై రూ.380 పెరిగి రూ.1,44,820కు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరిగి రూ.1,32,750 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల రూ.290 పెరిగి ప్రస్తుతం రూ.1,08,620గా నమోదైంది. వెండి ధర మాత్రం రెండ్రోజులుగా స్థిరంగా కొనసాగింది.   కిలో వెండి ధర రూ.2,45,000 వద్దనే ట్రేడవుతోంది.

Related Articles

Related image1
Gold Price Hike: యుద్ధ భయాల ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తాజా ధరలు ఇవే
Related image2
Gold Price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
33
మార్కెట్లను గమనించాలి
Image Credit : google

మార్కెట్లను గమనించాలి

ఇక రాబోయే రోజుల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, డాలర్ కదలికలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వంటి అంశాలను బట్టి పసిడి ధరల్లో మరోసారి హెచ్చుతగ్గులు నమోదయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తాజా మార్కెట్ రేట్లను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షార్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Recommended image2
Worlds Cheapest House: ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇల్లు.. కేవలం 1 డాలర్‌ మాత్రమే !
Recommended image3
మీ పిల్ల‌లు కూడా గుడ్డులో తెల్ల‌ది తిని, ప‌చ్చ‌ది ప‌డేస్తున్నారా.? ఈ గ్యాడ్జెట్ ఉంటే అలా కుదరదు
Related Stories
Recommended image1
Gold Price Hike: యుద్ధ భయాల ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తాజా ధరలు ఇవే
Recommended image2
Gold Price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved