MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Gold Price Fall: కన్ఫ్యూజ్ చేస్తున్న పసిడి ధరలు..అసలు ఇప్పుడు కొనాలా? వద్దా..?

Gold Price Fall: కన్ఫ్యూజ్ చేస్తున్న పసిడి ధరలు..అసలు ఇప్పుడు కొనాలా? వద్దా..?

Gold Price Fall: బంగారం ధరలు రోజుకొకలా మారుతున్నాయి. ఉదయం తగ్గితే సాయంత్రానికి పెరిగిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులు, పసిడి ప్రియులు కంగారు పడిపోతున్నారు. అయితే ఇవాళ బంగారం ధరలు ఏ స్థాయిలో ఎగబాకాయో ఇక్కడ చూద్దాం. 

1 Min read
Author : Nandini Arava
Published : Jul 11 2026, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
పసిడి ప్రియులకు వరుస షాక్ లు
Image Credit : Asianet News

పసిడి ప్రియులకు వరుస షాక్ లు

పసిడి ప్రియులకు వరుస షాక్ లు ఇస్తూ బంగారం ధరలు మారిపోతూ ఉన్నాయి. దీంతో ఇప్పుడు కొనాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. పసిడి, సిల్వర్ ధరల మార్పులకు అంతర్జాతీయ పరిస్థితులే కారణం. అక్కడ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఇక్కడ రేట్లలో తేడాలు కనిపిస్తాయి. బులియన్ మార్కెట్ లో పరిణామాల వల్ల ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పతనమయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నిన్న పెరిగి ఇవాళ్ల తగ్గుముఖం
Image Credit : Getty

నిన్న పెరిగి ఇవాళ్ల తగ్గుముఖం

నిన్న సాయంత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్న ఉదయం తగ్గిన పసిడి...సాయంత్రానికి దూసుకెళ్లింది. దాదాపు 24 క్యారెట్లపై రూ.1,200 పెరిగి రూ.1,44,440కు చేరుకుంది. దీంతో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు కొనడం, మంచిదా కాదా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవాళ ఉదయం మళ్లీ గోల్డ్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారంపై రూ.490 తగ్గి రూ.రూ.1,44,330 చేరుకుంది. ఇక 22 క్యారెట్లపై రూ.450 తగ్గి రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది. అటు వెండిపై రూ.5వేలు పతనమై...రూ.2,40,000వేలకు చేరుకుంది.

Related Articles

Related image1
Gold Price Today: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..ఆ ప్రభావంతో మళ్లీ ఎగబాకిన పసిడి
Related image2
Gold Price Hike: యుద్ధ భయాల ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తాజా ధరలు ఇవే
33
పసిడి ధరల్లో క్షీణత
Image Credit : Getty

పసిడి ధరల్లో క్షీణత

అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ మార్పుల కారణంగా పసిడి ధరల్లో క్షీణత కనిపిస్తోంది. ఇవాళ కాస్త తగ్గడం పసిడి ప్రియులకు ఊరట కల్పించింది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Loan for Womens : తెలుగింటి మహిళలూ... మీ బిజినెస్ కోసమే ఈ బ్యాంక్ లోన్ స్కీమ్, ఎంతిస్తారో తెలుసా?
Recommended image2
Gold Rate Today: బంగారం సీన్ రివర్స్..రెండ్రోజుల్లో రూ.6వేలు పతనం, కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్
Recommended image3
IPO: దేశంలోనే అతిపెద్ద IPOకి రంగం సిద్ధం.. రూ. 37,700 కోట్ల స‌మీక‌ర‌ణే ల‌క్ష్యంగా
Related Stories
Recommended image1
Gold Price Today: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు..ఆ ప్రభావంతో మళ్లీ ఎగబాకిన పసిడి
Recommended image2
Gold Price Hike: యుద్ధ భయాల ఎఫెక్ట్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు, తాజా ధరలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved