MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Business
• బంగారం కొనేవారికి వారికి గుడ్ న్యూస్.. దిగోస్తున్న పసిడి ధరలు.. నేడు 10గ్రా., ధర ఎంతంటే ?

బంగారం కొనేవారికి వారికి గుడ్ న్యూస్.. దిగోస్తున్న పసిడి ధరలు.. నేడు 10గ్రా., ధర ఎంతంటే ?

దేశంలో బంగారం ధరలు దిగోస్తున్నాయి. గత కొంతకాలం క్రితం 50 వేలు దాటి రికార్డు స్థాయికి చేరిన  పసిడి ధరలు కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టాయి.  కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో కూడా పసిడి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు కారణంగా బంగారం కొనేవారికి వాటి ధరలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.

Ashok Kumar | Asianet News | Published : Jun 26 2021, 12:04 PM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
14

నేడు దేశ రాజధాని ఢీల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలలో బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢీల్లీలో రూ. 46,150, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 50,250. బంగారు ధర చెన్నై లో రూ.60 తగ్గి 22 క్యారెట్ల 10 గ్రాములు రూ 44.340 వద్ద ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గి రూ. 48,390 రూపాయల .

24

కోల్‌కతాలో బంగారు ధర  22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.46,660, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,210. మెట్రోపాలిటన్ నగరమైన ముంబైలో  22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,120, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.47,120.

34

ముంబై, కోల్‌కతా, ఢీల్లీలో వెండి ధర కిలోకు రూ.68,300, చెన్నైలో వెండి ధర కిలోకు రూ. 300 పెంపుతో రూ. 73,400గా ఉంది. ఈ  బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు నమోదైనవి, అలాగే  ప్రతిరోజూ వీటి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి.

44

అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరల మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు మరెన్నో బంగారం ధరల హెచ్చుతగ్గులకు  కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు అలాగే ఈ  కారకాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని అన్నారు. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,000 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 వద్ద కొనసాగుతోంది.

Ashok Kumar
About the Author
Ashok Kumar

Recommended Stories
Top Stories