MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • బంగారం ధరలు: ఆంధ్రాలో తగ్గాయి.. తెలంగాణలో స్థిరంగా ఉన్నాయి. ఎంత తగ్గాయంటే..

బంగారం ధరలు: ఆంధ్రాలో తగ్గాయి.. తెలంగాణలో స్థిరంగా ఉన్నాయి. ఎంత తగ్గాయంటే..

గోల్డ్ రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మధ్యలో కాస్త తగ్గినా మళ్లీ రేట్లు పెరుగుతున్నాయి. ఈ రోజు అనగా మే 24, 2025న బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

1 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 24 2025, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ కారణాల వల్లే ధరల పెరుగుదల
Image Credit : ChatGPT

ఈ కారణాల వల్లే ధరల పెరుగుదల

అమెరికా ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గుల వల్ల డాలర్ విలువ తగ్గిపోయింది. దీంతో బంగారం ధరలు పెరిగాయి. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్లో కూడా అస్థిరత ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి పైన పెట్టుబడి పెట్టడమే మంచిదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంతో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అక్షయ తృతీయ సమయంలో రూ.లక్ష
Image Credit : AI GENERATED IMAGE WITH GEMINI

అక్షయ తృతీయ సమయంలో రూ.లక్ష

ఈ ఏడాది వచ్చిన అక్షయ తృతీయ నాటికి గోల్డ్ రేటు దాదాపు రూ.లక్షకు చేరుకొని రికార్డు క్రియేట్ చేసింది. ఆ సమయంలో వెండి ధరలు కూడా అదేవిధంగా పెరిగిపోయాయి.

ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక అనిశ్చితి పరిణామాలు కూడా బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణాలుగా నిలిచాయి. ఇప్పటికీ అనేక మంది పెట్టుబడిదారులు ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడం కంటే, బంగారం, వెండి పైనే ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

35
మే 25, 2025న తెలుగు రాష్ట్రాల్లో ధరలు
Image Credit : AI Generated Photo

మే 25, 2025న తెలుగు రాష్ట్రాల్లో ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే పెద్దగా మార్పులేదు. ముఖ్యంగా 22 క్యారెట్ల ధర తగ్గింది.

హైదరాబాద్ లో 10 గ్రాముల (24 క్యారెట్లు) బంగారం ధర రూ.97,549గా ఉంది. 22 క్యారెట్ల ధర అయితే రూ.89,400 ఉంది. నిన్న కూడా ఇదే ధర ఉంది.

హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,10,900 గా ఉంది. నిన్న కూడా ఇదే ధర ఉంది.

45
విజయవాడలో బంగారం ధర
Image Credit : AI Generated Photo

విజయవాడలో బంగారం ధర

విజయవాడలో 10 గ్రాముల(24 క్యారెట్లు) బంగారం ధర రూ.93,224 గా ఉంది. 22 క్యారెట్ల ధర అయితే రూ.85,393గా నమోదైంది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,900 గా ఉంది. అంటే ఈ రోజు కాస్త తగ్గిందన్న మాట.

55
విశాఖ పట్నంలో గోల్డ్ రేట్ ఇలా..
Image Credit : AI Generated Photo

విశాఖ పట్నంలో గోల్డ్ రేట్ ఇలా..

వైజాగ్‌లో 10 గ్రాముల(24 క్యారెట్లు) బంగారం ధర రూ.92,855 గా ఉంది. 22 క్యారెట్ల ధర అయితే రూ.85,055గా నమోదైంది. నిన్న 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,900 గా ఉంది. అంటే వైజాగ్ లో కూడా ఈ రోజు కాస్త తగ్గిందన్న మాట.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బంగారం
స్టాక్ మార్కెట్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image3
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Related Stories
Recommended image1
Business Idea: రూ.5వేల పెట్టుబడితో కూడా ఇంట్లోనే వ్యాపారం, ఎలానో తెలుసా?
Recommended image2
Best Summer Business Idea: వేసవిలో ఈ బిజినెస్ కి తిరుగేలేదు.. ఎగబడి మరీ టికెట్స్ కొంటారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved