MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • శ్రావణమాసంలో బంగారం, వెండి కొనొచ్చా.. దీపావళికి ధరలు ఎలా ఉంటాయంటే.. నేడు తులం ఎంతో తెలుసుకోండి..

శ్రావణమాసంలో బంగారం, వెండి కొనొచ్చా.. దీపావళికి ధరలు ఎలా ఉంటాయంటే.. నేడు తులం ఎంతో తెలుసుకోండి..

 గత 24 గంటల్లో   పసిడి ధరలు  మళ్ళి పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,160 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,150. దింతో భారత్‌లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగాయి . సెప్టెంబర్ 1, 2023 నాటికి 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. ధర 59,480 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ. 54,490. ధర ప్రకారం  చూస్తే ఈ రోజు 190 రూపాయలు (10 గ్రాములు) పెరిగాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 01 2023, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ప్రముఖ  నగరాల్లో కూడా బంగారం ధరల్లో మార్పులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,310 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 55,300. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 60,160 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 55,150.

26

మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.60,160 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.55,150గా ఉంది. చెన్నైలో ఈరోజు బంగారం  24 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.58,220 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.55,450గా ఉంది.

36

 విజయవాడలో కూడా బంగారం ధరలు పెరిగాయి. ధరల ప్రకారం చూస్తే, ఈరోజు  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  రూ. 150 పెరిగి రూ. 55,150, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 160 పెరిగి రూ. 60,160.  వెండి విషయానికొస్తే, విజయవాడలో వెండి ధర కిలోకు రూ. 80,800.  
 

46

 విశాఖపట్నంలో బంగారం ధరలు చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ. 150 పెరిగి  రూ. 55,150.  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి  రూ. 60,160. విశాఖపట్నంలో వెండి ధర కిలోకు రూ.80,700.
 

56

ప్రముఖ నగరాల్లో వెండి ధరలు
 చెన్నై:  కేజీ వెండి ధర రూ.80,700
ఢిల్లీ: కేజీ వెండి ధర రూ.77,600
ముంబై: కేజీ వెండి ధర రూ.77,600
కోల్‌కతా: కేజీ వెండి ధర రూ.77,600
చండీగఢ్: కేజీ వెండి ధర రూ.77,600

66
Gold rate

Gold rate

ఇక హైదరాబాద్‌లో ఈరోజు ధరల ప్రకారం చూస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి  రూ. 55,150 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పెరిగి  రూ. 60,160. వెండి విషయానికొస్తే, హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ. 80,700.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి, ఏ క్షణంలోనైన  ధరలు మారవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలుదారులు కొనే  సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి.  

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: ఏం చేయ‌కుండానే 5 ఏళ్ల‌లో రూ. 4 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. ప్ర‌భుత్వ గ్యారెంటీతో
Recommended image2
Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?
Recommended image3
మ‌హిళ‌లు ఇలా చేస్తే మీరే మ‌హా రాణులు.. ఇంట్లో నుంచే నెల‌కు రూ. 25 వేలు సంపాదించే అవ‌కాశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved