MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • వాహనదారులకు అలెర్ట్: నేటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా.. మీ నగరంలో లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

వాహనదారులకు అలెర్ట్: నేటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా.. మీ నగరంలో లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

 గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల పెరుగుదల తర్వాత, ముడి చమురు ధర ఈ రోజు స్థిరంగా ఉంది. ఈరోజు ఉదయం 6 గంటలకు WTI క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $78.04 డాలర్లకు,  అదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $82.47 డాలర్లకు చేరుకుంది.

2 Min read
Author : Ashok Kumar
Published : Nov 15 2023, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఇదిలావుండగా నేటి పెట్రోల్ డీజిల్ కొత్త ధరలను భారతీయ ఆయిల్  కంపెనీలు విడుదల చేశాయి. మే 2022 తర్వాత ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఇంధన  ధరలను కంపెనీలు మార్చలేదు. దేశ రాజధాని ఢిల్లీలో నేటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.76, కాగా, ముంబైలో పెట్రోల్‌ ధర రూ.106.31, డీజిల్‌ ధర రూ.94.27, కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.106.03, డీజిల్‌ ధర రూ.92.76, చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.102.63, డీజిల్‌ ధర రూ.94.24. జూన్ 2017 ముందు, ఇంధన  ధర ప్రతి 15 రోజులకు సవరించేవారు. అయితే, ఇప్పుడు ధరలు ప్రతిరోజూ సవరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ నగరాల్లో ధరలు మార్పు

బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ఇక్కడ పెట్రోల్ లీటరుకి రూ.107.37కు, డీజిల్ ధర రూ.94.56. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76కు కాగా, ఈ ఉదయం నుంచి నోయిడాలో పెట్రోల్‌ ధర రూ.96.79, డీజిల్‌ ధర రూ.89.96, ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర రూ.96.58, డీజిల్‌ పెట్రోల్ ధర రూ.89.75. దీంతో పాటు మహారాష్ట్రలో ఈరోజు పెట్రోల్ ధర 96 పైసలు, డీజిల్ ధర 92 పైసలు తగ్గుదల కనిపిస్తోంది. 

34

అలాగే, జమ్మూ కాశ్మీర్‌లో పెట్రోల్ 63 పైసలు తగ్గగా, డీజిల్ 42 పైసలు తగ్గింది. దీంతో పాటు పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మరోవైపు తెలంగాణ, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రజలకు కొంత ఊరట లభించింది. - హైదరాబాద్  పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82.

44

పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌లను మనం ఇంత ఎక్కువకు కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.

మీరు SMS ద్వారా మీ నగరంలోని  పెట్రోల్,  డీజిల్ ధరలను కూడా  తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ (IOC) కస్టమర్‌లు RSP<డీలర్ కోడ్>ని 9224992249కి అలాగే HPCL (HPCL) కస్టమర్‌లు HPPRICE <డీలర్ కోడ్>ని 9222201122కి sms పంపవచ్చు. BPCL కస్టమర్లు RSP<డీలర్ కోడ్>ని 9223112222కి sms పంపవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: యూటర్న్ తీసుకున్న బంగారం.. మోత మోగించిన పసిడి, స్వర్ణ ప్రియులకు భారీ షాక్
Recommended image2
ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టర్నస్ vs సుందర్ పిచాయ్: ఎవరి జీతం ఎక్కువ? మైండ్ బ్లాక్ అయ్యే లెక్కలు ఇవే !
Recommended image3
పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved