MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Fuel Saving Tips: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చు ఆదా..

Fuel Saving Tips: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే.. పెట్రోల్‌, డీజిల్‌ ఖర్చు ఆదా..

Fuel Saving Tips: రోజురోజూకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో చిన్న చిన్న మార్పులు చేస్తే  పెట్రోల్‌ లేదా డీజిల్‌ ఖర్చును చేయవచ్చు. మీరు లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళినా, రోజువారీ ప్రయాణం చేసినా ఈ చిట్కాలు పాటించండి. ఇంధన వ్యయాన్ని తగ్గించుకోండి.

2 Min read
Author : Rajesh K
Published : Jul 19 2025, 01:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
పెరుగుతున్న ఇంధన ధరలు
Image Credit : Getty

పెరుగుతున్న ఇంధన ధరలు

గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వాటి ధర తగ్గొచ్చు..లేదంటే మరింత పెరగొచ్చు. ఇంధన ధరలు ఎలా ఉన్నా వాహనదారులు ఈ చిన్న చిట్కాలు పాటించడం వల్ల పెట్రోల్‌- డీజిల్‌ను సేవ్‌ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
స్పీడ్‌ డ్రైవింగ్‌ చేయకండి
Image Credit : our own

స్పీడ్‌ డ్రైవింగ్‌ చేయకండి

మీ వాహనాన్ని వేగంగా నడపడం, అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వలన పెట్రోల్ లేదా డీజిల్ త్వరగా అయిపోతుంది. అలా కాకుండా స్లోగా, స్థిరమైన వేగంతో నడపండి. గంటకు 50-60 కి.మీ. వేగం సరైనది. స్థిరంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధనం ఆదా చేయవచ్చు.  రాబోయే ప్రమాదల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. హైవేలు,నగరాల్లోని రహదారాల్లో నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం ద్వారా సుమారు 33% వరకు ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు. 

37
 రెగ్యులర్ సర్వీసింగ్
Image Credit : Getty

రెగ్యులర్ సర్వీసింగ్

ఇంధనాన్ని ఆదా చేయడానికి మీ వాహనం కండీషన్‌ బాగుండేలా చూసుకోవాలి. మీ వాహనం ఇంజిన్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. సరైన వ్యవధిలో ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్‌ను మార్చడం వలన ఇంజిన్ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే ఇంధన ఖర్చులు తగ్గుతాయి .

47
టూర్ ప్లాన్
Image Credit : Asianet News

టూర్ ప్లాన్

ఇంధనాన్ని ఆదా చేయాలంటే.. ముందుగా సరైన ప్రణాళిక అవసరం. ఒకే ట్రిప్‌లో ఎక్కువ గమ్యస్థానాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటే ప్రయాణ దూరం తగ్గి, ఇంధన వినియోగం తగ్గుతుంది. చిన్న దూరాల కోసం కారును ఉపయోగించకుండా, నడక లేదా సైకిల్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అవసరంలేని ప్రయాణాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా కార్‌పూలింగ్‌ను ఉపయోగించడం మంచిది.

57
వాహనం టైర్లపై ఒత్తిడి
Image Credit : Getty

వాహనం టైర్లపై ఒత్తిడి

వాహనంలో సరైన టైర్ ప్రెజర్‌ ఉండటం వల్ల ఇంధనం ఆదా చేయవచ్చు. తక్కువ టైర్ ప్రెజర్ వలన ఇంధన వినియోగం పెరుగుతుంది. కనీసం నెలకు ఒకసారి టైర్ ప్రెజర్‌ను తనిఖీ చేయడం మంచిది. అలాగే, వాహనంలో అనవసర వస్తువులను తీసివేయడం వలన వాహన బరువు తగ్గి ఇంధన ఖర్చులు తగ్గుతాయి.

67
ఇంధన ఎంపిక
Image Credit : Getty

ఇంధన ఎంపిక

సరైన ఇంధనం, ఇంధనం నింపే పద్ధతులు కూడా ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడతాయి. విశ్వసనీయ గ్యాస్ స్టేషన్లలో మాత్రమే ఇంధనం నింపండి. చౌకైన కానీ నాణ్యత లేని ఇంధనం మీ వాహనం పనితీరును తగ్గిస్తుంది. మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. రాత్రి వేళల్లో ఇంధనం నింపడం కంటే.. ఉదయం పూట ఇంధనం నింపడం ఉత్తమం. మొత్తం ట్యాంక్ నింపే బదులు, మీకు అవసరమైనంత ఇంధనం నింపుకోండి. ఇది వాహనం బరువును తగ్గిస్తుంది. ఇంధనాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.

77
ఆధునిక సాంకేతికతతో ఇంధన ఆదా
Image Credit : Getty

ఆధునిక సాంకేతికతతో ఇంధన ఆదా

ఆధునిక సాంకేతికతతో ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ వాహనాలను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో ఇంధన ఖర్చులు తగ్గుతాయి. అలాగే, ట్రాఫిక్ జామ్‌లను తప్పించేందుకు GPS, ట్రాఫిక్ యాప్‌ల సహాయం తీసుకోవడం చాలా  మంచిది. మార్కెట్లో లభ్యమయ్యే ఇంధన ఆదా పరికరాలను కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యతను పరిశీలించడం అవసరం

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి
ప్రయాణం
మహిళలు
పురుషులు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
Top Fuel Efficient Petrol Cars: ప్రస్తుత మార్కెట్ లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లు ఇవే!
Recommended image2
Top 5 fuel-efficient petrol cars: లీటర్ పెట్రోల్ పొస్తే చాలు 25 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved