MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • ఫ్యూయల్ కార్డ్స్‌తో పెట్రోలే కాకుండా డబ్బు కూడా ఆదా చేయొచ్చా?

ఫ్యూయల్ కార్డ్స్‌తో పెట్రోలే కాకుండా డబ్బు కూడా ఆదా చేయొచ్చా?

ఫ్యూయల్ ఆదా చేయాలని ఎవరు కోరుకోరు. కాని రోజురోజుకు మారిపోతున్న పెట్రో ధరల వల్ల ఎంత ఆదా చేయాలన్నా కష్టమే. మీరు కాని ఫ్యూయల్ కార్డ్స్ ఉపయోగిస్తే ఎక్కువ డబ్బు ఆదా చేయొచ్చు. అంతేకాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 05 2025, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పెట్రోల్ బంక్‌లో డబ్బు ఆదా చేయడానికి ఫ్యూయల్ కార్డులు బాగా ఉపయోగపడతాయి. మీకు బైకులు, కార్లు, వ్యాన్లు, లాంటి ఫ్యూయల్ వాహనాలు ఉంటే బంకుల్లో వీటిని ఉపయోగించొచ్చు. మీకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నా ఛార్జింగ్ స్టేషన్లలో కూడా ఈ ఫ్యూయల్ కార్డులను ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ కాలం వీటిని ఉపయోగించడం ద్వారా మరిన్ని ఆఫర్లు కూడా పొందొచ్చు. ఈ ఆఫర్లు ఉపయోగించుకుంటే మరింత ఎక్కువ డబ్బు మీరు ఆదా చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఫ్యూయల్ కార్డుల వల్ల కలిగే మంచి బెనిఫిట్ ఏంటంటే ఫిక్స్‌డ్ ధరకు మీరు ఫ్యూయల్ పొందొచ్చు. దీని వల్ల ప్రతి నెలా మీరు ఫ్యూయల్ కోసం ఫిక్స్‌డ్ అమౌంట్ కేటాయించొచ్చు. ఫ్యూయల్ కార్డులు మీ బడ్జెట్ ప్లాన్ ను డిస్టర్బ్ చేయకుండా సహాయపడతాయి. ఫ్యూయల్ కార్డ్ వల్ల పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ తక్కువ ధరకే లభిస్తాయి. 

35

ఫ్యూయల్ కార్డులు ఉపయోగించడం వల్ల బంకుల్లో మీరు వెయింటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని ఫ్యూయల్ కార్డ్‌లు ఇంధన కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ను అందిస్తాయి. మరి కొన్ని రివార్డ్ పాయింట్‌లను కూడా అందిస్తాయి. కొన్ని ఫ్యూయల్ కార్డ్‌లు ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపును ఇస్తాయి. ఇది మీకు ప్రతి ఇంధన చెల్లింపుపై 1 - 2.5 % వరకు డబ్బును ఆదా చేస్తుంది. 

 

45

ఫ్యూయల్ కార్డ్‌లు మీ ఇంధన ఖర్చులను ట్రాక్ చేస్తాయి. తద్వారా మీ ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో, పొదుపు మార్గాలను కూడా మీకు తెలియజేస్తాయి. కొన్ని ఫ్యూయల్ కార్డ్‌లు పెట్రోల్ ధరలను ట్రాక్ చేయడానికి అనుమతిస్తాయి. కాబట్టి మీరు ఎక్కడ తక్కువ ఖర్చుతో ఫ్యూయల్ లభిస్తుందో తెలుసుకొని అక్కడ పెట్రోల్ కొట్టించుకోవడం మంచిది. 

ఫ్యూయల్ కార్డుల వల్ల మీరు వడ్డీ లేకుండా డబ్బులు ఉపయోగించుకోవచ్చు. అంటే పెట్రోల్ కొట్టించడానికి మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే బిల్లు కట్టే సమయానికి వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది. అదే మీరు ఫ్యూయల్ కార్డు ఉపయోగిస్తే క్రెడిట్ కార్డ్ వడ్డీ ఛార్జీలను కూడా ఆదా చేయవచ్చు.

 

55

ఫ్యూయల్ కార్డుల ద్వారా VAT తగ్గింపులు కూడా సులభంగా లభిస్తాయి. మీ ఇంధన ఖర్చులన్నింటికీ HMRC ఇన్‌వాయిస్‌లను పొందవచ్చు. అంతేకాకుండా రసీదుల గురించి చింతించాల్సిన అవసరం లేదు.

BPCL SBI, ఇండియన్ ఆయిల్ కోటక్, ICICI HPCL, ఇండియన్ ఆయిల్ HDFC, ఇండియన్ ఆయిల్ యాక్సిస్ బ్యాంక్, IDFC HPCL, HPCL BoB ఎనర్జీ మొదలైన ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఎలాంటి ఫీజు లేకుండా కూడా కార్డులు ఉచితంగా ఇస్తున్నాయి. 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved