MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ. 50 వేల జీత‌మున్న వారు కూడా ఈ ల‌గ్జ‌రీ కారును కొనొచ్చు.? నెల‌కు ఎంత ఈఎమ్ఐ అంటే

రూ. 50 వేల జీత‌మున్న వారు కూడా ఈ ల‌గ్జ‌రీ కారును కొనొచ్చు.? నెల‌కు ఎంత ఈఎమ్ఐ అంటే

Fronx CNG: ఒక‌ప్పుడు కేవ‌లం ఉన్న‌త వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మైన కారు క‌ల ఇప్పుడు అంద‌రికీ చేరువుతోంది. బ్యాంకులు రుణాలు అందిస్తుండ‌డం, సుల‌భ‌మైన ఈఎమ్ఐల‌తో కొత్త కారు సొంతం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 21 2026, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బెస్ట్ సీఎన్‌జీ కారు
Image Credit : maruti suzuki

బెస్ట్ సీఎన్‌జీ కారు

పెరుగుతోన్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల నేప‌థ్యంలో చాలా మంది సీఎన్జీ కార్ల‌ను కొనుగోలు చేసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. అలాంటి వారికి మారుతి సుజుకీకి చెందిన Maruti Fronx మంచి ఎంపికగా చెప్పొచ్చు. Fronx Sigma CNG వేరియంట్ న్యూఢిల్లీ లో ఆన్-రోడ్ ధర సుమారు రూ. 8.81 లక్షలుగా ఉంది. రాష్ట్రాల‌ను బ‌ట్టి ఈ ధ‌ర మారుతుంది.

26
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే
Image Credit : NEXA

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లిస్తే

మీరు ఈ కారును రూ. 2 లక్షలు డౌన్ పేమెంట్ ఇచ్చి కొనుగోలు చేస్తే, మిగిలిన మొత్తానికి బ్యాంక్ లోన్ తీసుకోవాలి. 9.8% వడ్డీ రేటుతో లెక్కిస్తే.

* 4 ఏళ్ల లోన్: నెలకు సుమారు రూ. 17,228 ఈఎమ్ఐ చెల్లించాలి.

* 3 ఏళ్ల లోన్: నెలకు సుమారు రూ. 21,937 EMI

* 2 ఏళ్ల లోన్: నెలకు సుమారు రూ. 31,400 EMI

Related Articles

Related image1
Alcohol: రాత్రి ఆల్కహాల్ తాగితే ఉదయం ఎందుకు హ్యాంగోవర్ ఉంటుంది.? అస‌లు కార‌ణం ఇదే
Related image2
ఒక‌ప్పుడు తెలుగు వారిని గుక్క‌పెట్టి ఏడిపించిన ఈ హీరోయిన్‌ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.?
36
రూ. 50 వేల జీతం వస్తే సాధ్యమా?
Image Credit : Maruti Suzuki Nexa

రూ. 50 వేల జీతం వస్తే సాధ్యమా?

సాధారణంగా బ్యాంకులు మీ నెల జీతంలో 40% వరకు EMI అనుమతిస్తాయి. రూ. 50,000 జీతం ఉంటే సుమారు రూ. 20,000 వరకు EMI కంఫర్ట్‌గా మేనేజ్ చేయవచ్చు. అంటే 4 ఏళ్ల ప్లాన్ అయితే చాలా సౌకర్యంగా ఉంటుంది. 3 ఏళ్ల ప్లాన్ కూడా కాస్త ప్లానింగ్ చేస్తే సాధ్యమే.

46
ఇంజిన్ & పవర్ వివరాలు
Image Credit : x/Mugdha Mishra Anand

ఇంజిన్ & పవర్ వివరాలు

Fronx లో రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు, ఒక CNG ఆప్షన్ ఉన్నాయి:

1.2L K-Series పెట్రోల్

1.2L CNG

1.0L టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్

5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. BS6 ఫేజ్ 2 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల ఫ్యూయల్ సేవింగ్ మెరుగ్గా ఉంటుంది.

56
మైలేజ్ ఎంత ఇస్తుంది?
Image Credit : Maruti Suzuki

మైలేజ్ ఎంత ఇస్తుంది?

మైలేజ్ విషయంలో Fronx మంచి పేరు తెచ్చుకుంది.

1.2L పెట్రోల్ మాన్యువల్ – 21.79 kmpl

1.2L పెట్రోల్ AMT – 22.89 kmpl

1.2L CNG – 28.51 km/kg

1.0L టర్బో మాన్యువల్ – 21.5 kmpl

టర్బో ఆటోమేటిక్ – 20.01 kmpl

CNG మోడల్ ఫుల్ ట్యాంక్‌తో సుమారు 1200 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఇది రోజూ ఆఫీస్ వెళ్లేవారికి పెద్ద ప్లస్ పాయింట్.

66
మధ్య తరగతి కుటుంబానికి సరైన ఎంపికా?
Image Credit : X/Sunderdeep - Volklub

మధ్య తరగతి కుటుంబానికి సరైన ఎంపికా?

రూ. 50 వేల జీతం వచ్చే ఉద్యోగి కూడా సరిగ్గా ఫైనాన్స్ ప్లాన్ చేసుకుంటే ఈ కారును కొనగలడు. తక్కువ డౌన్ పేమెంట్, సరైన EMI ఎంపిక, మంచి మైలేజ్, తక్కువ ఫ్యూయల్ ఖర్చు ఇలాంటి అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే Fronx CNG ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ SUVగా నిలుస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్

Latest Videos
Recommended Stories
Recommended image1
రిటైర్మెంట్ తర్వాత ఎవ‌రిపై ఆధార ప‌డొద్ద‌నుకుంటున్నారా.? ఇలా చేస్తే ప్ర‌తీ నెల మీ ఖాతాలో రూ. 10 వేలు
Recommended image2
US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!
Recommended image3
ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్‌తో ఇంత అద్భుతం చేయొచ్చా.? నెల‌కు మినిమం రూ. 50 వేలు ఏటూ పోవు..
Related Stories
Recommended image1
Alcohol: రాత్రి ఆల్కహాల్ తాగితే ఉదయం ఎందుకు హ్యాంగోవర్ ఉంటుంది.? అస‌లు కార‌ణం ఇదే
Recommended image2
ఒక‌ప్పుడు తెలుగు వారిని గుక్క‌పెట్టి ఏడిపించిన ఈ హీరోయిన్‌ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved