MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Free Treatment: మీ తల్లిదండ్రుల ఆరోగ్యం.. ప్రభుత్వానిదే బాధ్యత, రూపాయి ఖర్చు లేకుండా ఉచిత చికిత్స

Free Treatment: మీ తల్లిదండ్రుల ఆరోగ్యం.. ప్రభుత్వానిదే బాధ్యత, రూపాయి ఖర్చు లేకుండా ఉచిత చికిత్స

ఇంట్లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. సీనియర్ సిటిజెన్లకు ఉచిత చికిత్స అందించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. దీన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 12 2025, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వ్యాధుల ప్రమాదం ఎక్కువ వీరికే
Image Credit : Asianet News

వ్యాధుల ప్రమాదం ఎక్కువ వీరికే

వయసు మీద పడుతున్న కొద్ది వ్యాధులు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది. 70 ఏళ్లు దాటాయంటే శరీరం బలహీనమవుతుంది. తరచూ ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కాబట్టి 70 ఏళ్ళు దాటిన తల్లిదండ్రులు ఉన్న కొడుకులు, కూతుళ్లు వారిని ఆస్పత్రులు ఖర్చుల కోసం అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజెన్ల కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టండి. దీనిలో మీరు రూపాయి ఖర్చు లేకుండా వారికి చికిత్స చేయించవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆయుష్మాన్ వయా వందన కార్డుతో
Image Credit : PTI

ఆయుష్మాన్ వయా వందన కార్డుతో

తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం ఉచిత చికిత్స అందిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్డును జారీ చేస్తారు. ఆయుష్మాన్ వయా వందన కార్డు అని పిలుస్తారు. దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్డు ఉన్నవారికి ముఖ్యంగా 70 ఏళ్ళు దాటిన వారికి ఐదు లక్షల విలువైన చికిత్సను ఉచితంగా అందిస్తారు.

35
కార్డు ఎలా పొందాలి?
Image Credit : Instagram

కార్డు ఎలా పొందాలి?

ఆయుష్మాన్ వయా వందనా కార్డును పొందడానికి ముందుగా మీరు ప్రధానమంత్రి జన ఆరోగ్య యువజన పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. లేదా ఆయుష్మాన్ యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని నమోదు చేసుకోవాలి. లేదా మీ సమీపంలోని గవర్నమెంట్ ఆసుపత్రికి కూడా వెళ్లవచ్చు. ఆ కార్డును తీసుకున్నాక యాక్టివేట్ చేయడానికి eKYC అందించాలి.

45
కార్డు వల్ల ప్రయోజనాలు
Image Credit : Asianet News

కార్డు వల్ల ప్రయోజనాలు

ఆయుష్మాన్ వయా వందనా కార్డు ఉన్న సీనియర్ సిటిజన్లు, అందులోనూ 70 ఏళ్లు పైబడిన వారికి ప్రతి ఏడాది ఐదు లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా వస్తుంది. మీకు ప్రైవేట్ బీమా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ బీమాను వాడుకోవచ్చు. ఈ కార్డు ప్రకారం రెండువేల రకాల అనారోగ్యాలకు చికిత్స అందిస్తారు.

55
ప్రైవేటు బీమా ఉన్నా కూడా...
Image Credit : Asianet News

ప్రైవేటు బీమా ఉన్నా కూడా...

చాలా ప్రైవేట్ బీమా కంపెనీలు సీనియర్ సిటిజెన్లకు ఆరోగ్య బీమాని ఇచ్చేందుకు సుముఖంగా ఉండవు. ఒకవేళ ఇచ్చినా కూడా అధికంగా డబ్బును వసూలు చేస్తాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆరోగ్య బీమాను ప్రారంభించింది మీ ఇంట్లో 70 ఏళ్ళు పైబడిన వ్యక్తులు ఉంటే మీరు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartphones: అమెరికాతో పోలిస్తే ఇండియాలో ఐఫోన్ ధరలు ఎందుకు డబుల్ ఉంటాయో తెలుసా? అసలు నిజం ఇదే
Recommended image2
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Recommended image3
Badam Sabudana Kheer: అమ్మవారికి ఇష్టమైన స్పెషల్ పాయసం....ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
Related Stories
Recommended image1
రూ.25 లక్షల వరకు రుణం.. సొంతింటి కలను నెరవేర్చే అద్భుతమైన పథకం
Recommended image2
మీరు ఆర్థిక కష్టాల్లో ఉంటే పిల్లల చదువుకు నెలనెలా రూ.4,000 సాయం.. ఏమిటీ పథకం, ఎలా అప్లై చేసుకోవాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved