2009 ఆర్థిక సంక్షోభం కంటే కరోనా కాలంలోనే 4 రేట్లు పెరిగిన నిరుద్యోగత..: యుఎన్‌ఓ రిపోర్ట్

First Published Jan 27, 2021, 11:14 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత సంవత్సరం ప్రపంచం వ్యాప్తంగా  ఉద్యోగాల కోత  2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే 4  రెట్లు ఎక్కువ. ఈ అంచనా ఐక్యరాజ్యసమితి సంస్థ విడుదల చేసిన నివేదిక ద్వారా తెలిపింది. మొత్తంగా గత ఏడాది ఈ కరోనా సంక్షోభంలో 22 కోట్లకు పైగా ఉద్యోగాలు, 37 బిలియన్ డాలర్లకు పైగా కార్మికులు ఆదాయాన్ని కోల్పోయారు.