బిలియనీర్ల పరంగా 3వ స్థానంలో భారత్.. ఆసియా అత్యంత సంపన్నుడిగా మళ్ళీ ముకేష్ అంబానీ: ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌

First Published Apr 8, 2021, 1:21 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ మరోసారి ఆసియా అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఫోర్బ్స్ మ్యాగజైన్  తాజా సర్వే నివేదిక ప్రకారం, అమెరికా, చైనా తరువాత ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు భారతదేశంలో ఉన్నట్లు తెలిపింది.