MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Business
  • సామాన్యుడిపై కొనసాగుతున్న ఇంధన భారం.. నేటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా.. లీటరుకు ఎంతో చెక్ చేసుకోండి..

సామాన్యుడిపై కొనసాగుతున్న ఇంధన భారం.. నేటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా.. లీటరుకు ఎంతో చెక్ చేసుకోండి..

 అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ అండ్  క్రూడయిల్ ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత మార్కెట్లో పెట్రోల్  డీజిల్ ధరలు కూడా ప్రభావితం కావచ్చు. కొన్నిసార్లు పెట్రోల్   డీజిల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడయిల్  ధరపై ఆధారపడి ఉంటుంది, అయితే భారతదేశంలో ఇంధన ధరలు ఇప్పటికే చాలా అధికంగా ఉన్నాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Sep 25 2023, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేడు సెప్టెంబర్ 25న పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదలయ్యాయి. ఈ రోజు  కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నేటికీ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం అఫీషియల్ వెబ్‌సైట్లలో పెట్రోల్  డీజిల్ ధరలను అప్‌డేట్ చేస్తాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 ఇవాళ అంతర్జాతీయ మార్కెట్‌లో   ముడిచమురు ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది.  దీని ప్రభావం భారత్‌లో ఇంధన ధరలపై అంతగా కనిపించలేదు. WTI క్రూడ్ 0 . 33 శాతం పెరుగుదలతో బ్యారెల్‌కు $ 90.33, బ్రెంట్ క్రూడ్ 0. 30 శాతం పెరిగి  బ్యారెల్‌కు $ 93.55కి చేరింది.  
 

36

మహారాష్ట్రలో చమురు ధరలు చాలా కాలంగా స్థిరంగా ఉన్నప్పటికీ, పెట్రోల్ ధర లీటరుకి  రూ.106 .31 , డీజిల్ ధర రూ.94 . 27 రూపాయలు . మధ్యప్రదేశ్‌లో పెట్రోల్ ధర 36 పైసలు తగ్గి రూ.108.29, డీజిల్ ధర లీటరుకు 32 పైసలు పెరిగి రూ.93.90కి చేరుకుంది. జార్ఖండ్‌లో పెట్రోలు లీటరుకు రూ 99.84 , డీజిల్ ధర రూ.94 .65. ఉత్తరప్రదేశ్‌లో పెట్రోలు ధర రూ.96.57, డీజిల్ ధర  రూ.89.66. గుజరాత్‌లో   పెట్రోల్ ధర  17 పైసలు పెరిగి రూ. 96.63 లీటరుకు, డీజిల్ ధర 12 పైసలు పెరిగి రూ.92.39 లీటరుకు. రాజస్థాన్‌లో పెట్రోలు ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72 లీటరుకు.
 

46

ఢిల్లీలో పెట్రోలు ధర రూ .96.72 , డీజిల్ లీటరు ధర రూ .89.62

ముంబైలో పెట్రోల్ ధర రూ .106.31 , డీజిల్ ధర లీటరుకు రూ .94.27

కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ .106.03 , డీజిల్ ధర  లీటరుకు రూ .92.76

చెన్నైలో పెట్రోలు ధర రూ .103.07 , డీజిల్ ధర  లీటరుకు రూ .94.66
 

56

ఈ నగరాల్లో కూడా కొత్త ధరలు

నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ .96.59 , డీజిల్ ధర రూ .89.76

ఘజియాబాద్‌లో లీటర్‌ ధర  రూ .96.58 , డీజిల్‌ ధర రూ .89.75గా ఉంది.

లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ .96.57 , డీజిల్ ధర రూ .89.76

పాట్నాలో పెట్రోల్‌ ధర రూ .107.24 , డీజిల్‌ ధర రూ .94.04

ఇండోర్‌లో పెట్రోలు ధర రూ .109.01, డీజిల్ ధర  లీటరుకు రూ .93.86

భోపాల్‌లో పెట్రోలు ధర రూ.108 . 29,  డీజిల్  రూ లీటరుకు రూ .93.90

పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోలు ధర రూ .84.10 , డీజిల్ ధర లీటరుకు రూ .79.74

హైదరాబాద్ లో  పెట్రోల్ డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ .109.67 , డీజిల్ ధర రూ .97.82

66

భారతదేశంలో, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్  డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇవి రోజువారీ ప్రాతిపదికన చేయబడుతుంది ఇంకా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముడి చమురు ధరకు అనుగుణంగా రేట్లు నిర్ణయించబడతాయి.

అయితే ఇంధన ధరలు, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన అంశాలపై ఆధారపడి రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

మీరు  పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్‌లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.  BPCL కస్టమర్‌లు RSP అండ్  వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice అండ్  వారి సిటీ కోడ్‌ను 9222201122కు sms  పంపడం ద్వారా ధరలాను తెలుసుకోవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rate Crash: బంగారం ధరలకు బిగ్ బ్రేక్.. ఒక్కరోజే రూ.1,860 పతనం, ఇంత తగ్గడానికి కారణమేంటి?
Recommended image2
జియో టవర్లకు ‘తెలివి’ వస్తే ఎలా ఉంటుంది? 6జీతో రాబోయే డేటా విప్లవం ఇదే
Recommended image3
Jio: అస‌లు క‌థ ముందుంది.. జీవితాల‌ను మార్చేయ‌బోతున్న జియో డిజిట‌ల్‌ పేటెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved