అంతరిక్షంలోకి 18 ఏళ్ల బాలుడు : అతి పిన్న వయసుగల ఆస్ట్రోనట్ గా రికార్డు..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ ప్యాసెంజర్ ఫ్లయిట్ లో జెఫ్ బెజోస్ తో కలిసి 18 ఏళ్ల బాలుడు అంతరిక్షంలోకి ప్రయాణించనున్నాడు. ఈ విమానంలో ప్రయాణించనున్న బాలుడు ప్రపంచంలోనే అతి పిన్న వయసుగల ఆస్ట్రోనట్ గా రికార్డు సృష్టించనున్నాడు.

అంతకుముందు అతి పిన్న వయసుడైన రికార్డును సోవియట్ యూనియన్ జి.టీటోవ్ బ్రేక్ చేశాడు. తన సొంత దేశం నుండి ప్రపంచంలోని మొట్టమొదటి వ్యోమగామి యూరి గగారిన్ తర్వాత నాలుగు నెలల వ్యవధిలో 25 సంవత్సరాల వయసుగల జి.టీటోవ్ భూమి కక్ష్యలోకి ప్రయాణించాడు.

అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు జరిగిన వేలంలో 28 మిలియన్ డాలర్లతో విజేతగా ఈ 18 ఏళ్ల ఆలివర్ డామన్ వచ్చే వారం మంగళవారం రోజున జెఫ్ బెజోస్‌తో కలిసి భూమి కక్ష్యలోకి ప్రయాణించనున్నట్లు బ్లూ ఆరిజిన్ గురువారం ప్రకటించింది. డచ్మన్ డేమాన్ వేలంలో రన్నర్ అప్ గా ఉన్నారని, ఇప్పుడు అతను అంతరిక్షంలోకి వెళ్ళేందుకు టికెట్ చెల్లించే మొదటి ప్రయాణీకుడిగా అవతరిస్తారని కంపెనీ తెలిపింది.

అయితే, డచ్మన్ డేమాన్ అంతరిక్షంలోకి వెళ్ళేందుకు ఎంత చెల్లించబోతున్నారని కంపెనీ చెప్పలేదు. డచ్ బ్రాడ్‌కాస్టర్ పోస్ట్ చేసిన వీడియోలో డచ్మన్ డేమాన్ "నేను జీరో-జి అనుభవం గురించి ఆలోచించడం, పై నుండి భూ ప్రపంచాన్ని చూడబోతున్నందుకు సంతోషిస్తున్నాను అని అన్నారు.

బ్లూ ఆరిజిన్ ప్రకారం, ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిఈఓ జోస్ డామన్ కుమారుడు ఆలివర్ డామన్ గత సంవత్సరం హై స్కూల్ పూర్తి చేసిన తరువాత పైలట్ శిక్షణ పొందాడు. అంతేకాదు అతని తండ్రి కూడా అమెరికాలో అంతరిక్ష శిక్షణ కూడా పూర్తి చేశారు.

బ్లూ ఆరిజిన్ ప్రకారం, ఈ విమానంలో జెఫ్ బెజోస్, ఆలివర్ డామన్లతో పాటు మరో ఇద్దరు ఉంటారు. వీరు జెఫ్ బెజోస్ సోదరుడు మార్క్ అండ్ వాలీ ఫంక్, 1960 లలో నాసా మెర్క్యురీ -7 స్పేస్ క్రాఫ్ట్ ఎంపికైన 13 పైలట్లలో ఒకరు. తరువాత వాలీ ఫంక్ నాసా మిషన్ నుండి వైదొలిగింది.