ఏప్రిల్ 1 నుండి మారనున్న కొత్త ఆదాయపు పన్ను నియమాలు ఇవే... వీటి గురించి తెలుసుకొండి

First Published Apr 1, 2021, 1:37 PM IST

ప్రతి ఏడాదిలో మార్చి నెల చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. కేంద్ర బడ్జెట్ 2021  సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను నిబంధనలను మార్చుతున్నట్లు ప్రకటించారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుండి అమలులోకి రాబోతున్నాయి. ఆ నియమాలు ఎంటో తెలుసుకుందాం...