MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ప్రభుత్వ పథకంలో చేరండి... ప్రతీ సంవత్సరం రూ.2,50,000 ఫ్రీగా పొందండి

ప్రభుత్వ పథకంలో చేరండి... ప్రతీ సంవత్సరం రూ.2,50,000 ఫ్రీగా పొందండి

సురక్షితమైన పెట్టుబడి పెట్టి మంచి రిటర్న్స్ పొందాలనుకుంటున్నారా..? అయితే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకంలో చేరండి... ప్రతి ఏటా రెండున్నర లక్షలవరకు ఫ్రీగా పొందండి..

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 31 2024, 05:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Senior Citizen Savings Scheme

Senior Citizen Savings Scheme

వయసులో వుండగా ఎన్ని కష్టాలైనా భరిస్తాం... కానీ వయసు మీదపడ్డాక ప్రశాంతంగా వుండాలని ప్రతిఒక్కరం కోరుకుంటాం. ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి చీకూచింత లేకుండా జీవితం సాగిపోతే చాలని అనుకుంటాం.  కానీ వృద్దాప్యంలోనూ ఆర్థిక అవసరాలుంటాయి... ఆ వయసులోనూ తగిన ఆదాయం వుంటేనే జీవితం సాఫీగా సాగేది. కాబట్టి వృద్దుల కోసం ప్రత్యేక సేవింగ్ స్కీమ్ తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Senior Citizen Savings Scheme

Senior Citizen Savings Scheme

ఏమిటీ స్కీమ్ : 
 
వృద్దాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బ్రతకాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాంటివారి కోసమే కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ తీసుకువచ్చింది. మీరు జీవితాంతం కష్టపడిన సంపాదనలో కొంతభాగం రిటైర్మెంట్ వయసులో పెట్టుబడిగా పెడితే చాలు... స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. డబ్బులు సురక్షితంగా వుండేలా... మంచి ఆదాయం వచ్చేలా ఈ సీనియర్ సిటిజన్స్ స్కీం వుంది. 

39
Senior Citizen Savings Scheme

Senior Citizen Savings Scheme

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టాఫీస్ లో కూడా ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ను అందిస్తున్నాయి. ప్రభుత్వ ప్రాయోజిత పథకం కాబట్టి మీ డబ్బులు సురక్షితంగా వుంటాయి.  ఈ పథకాన్ని భారత ప్రభుత్వం 2004  లో ప్రవేశపెట్టింది. ఇది భారత దేశంలోనే అత్యంత లాభదాయక పొదుపు పథకాల్లో ఒకటి. 

49
SCSenior Citizen Savings SchemeSS

SCSenior Citizen Savings SchemeSS

ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో వడ్డీ రేట్లు అత్యధికంగా వుంటాయి. ఫిక్స్‌డ్, రికరింగ్ డిపాజిట్లు వంటి పొదుపు పథకాల ద్వారా అందే వడ్డీతో సమానంగా ఈ స్కీం డిపాజిటర్లకు వడ్డీ లభిస్తుంది. వడ్డీ రేటు 8.2 శాతం వరకు వుంటుంది... అయితే  ఈ వడ్డీ రేట్లను మూడు నెలలకోసారి రివ్యూచేస్తారు. ఆ వడ్డీ ప్రకారమే ఇన్వెస్టర్లకు ప్రతి మూడు నెలలకోసారి డబ్బులు వస్తాయి. 
 

59
Senior Citizen Savings Scheme

Senior Citizen Savings Scheme

ఈ స్కీమ్ లో ఎంత ఇన్వెస్ట్ చేయవచ్చు : 

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ను కొన్ని బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ ద్వారా పొందవచ్చు. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్స్ రూ.1000 చెల్లించి ఖాతా తెరవాల్సి వుంటుంది. అత్యధికంగా రూ.30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ఖాతా వ్యక్తిగతంగా లేదంటే ఉమ్మడిగా తెరవవచ్చు... అంటే జీవిత భాగస్వామిని కూడా ఈ స్కీంలో చేర్చవచ్చు. 

69
Senior Citizen Savings Scheme

Senior Citizen Savings Scheme

ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే ఐదేళ్లపాటు లాభాలను పొందవచ్చు. మెచ్యూరిటీ  సమయాన్ని ఐదేళ్ల తర్వాత కూడా మరికొంతకాలం పెంచుకోవచ్చు. ఇలా మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు.  అయితే ఇలా ఒక్కసారి మాత్రమే పొడిగించుకోవచ్చు. అయితే మధ్యలో ఏదయినా అవసరాలు వస్తే ఈ సేవింగ్ ఖాతా నుండి ముందుగానే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. 
 

79
Senior Citizen Savings Scheme

Senior Citizen Savings Scheme

ఈ సేవింగ్ స్కీమ్ లాభాలు : 

సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ లో పెట్టిన డబ్బులకు వడ్డీరేటు అధికంగా వుంటుంది. ఉదాహరణకు మీరు రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేసారనుకొండి... ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ప్రతి మూడు నెలలకు రూ.61,500 వడ్డీ వస్తుంది. అంటే సంవత్సరంలో నాలుగుసార్లు వచ్చే ఈ మొత్తం రూ.2,46,000 వేలు. అంటే నెలకు రూ.20 వేలకు పైగా వడ్డీ వస్తుందన్నమాట. 
 

89
Senior Citizen Savings Scheme

Senior Citizen Savings Scheme

అయితే మన పెట్టుబడి డబ్బులు, మారే వడ్డీ రేట్ల ప్రకారం ఈ లెక్కలు మారవచ్చు. కానీ ఎలా చూసుకున్నా ఈ స్కీం ద్వారా సీనియర్ సిటిజన్స్ మంచి లాభాలను పొందవచ్చు. ఈ పథకంలో డబ్బులు ఐదేళ్లపాటు వుంచాలి... కాబట్టి ఈ కాలానికి వడ్డీల రూపంలోనే 12లక్షలకు పైగా వస్తుంది. మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం వుంటుంది... కాబట్టి అలా చేస్తూ రూ.30 లక్షల పెట్టుబడికి ఎనిమిదేళ్లలో దాదాపు 20 లక్షల వడ్డీ వస్తుంది. 
 

99
Senior Citizen Savings Scheme

Senior Citizen Savings Scheme


సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఖాతాను పోస్ట్ ఆఫీస్ లేదా భారతదేశంలోని ఏదైనా ప్రైవేట్, పబ్లిక్ బ్యాంకులతో తెరవవచ్చు. రెండింటి ప్రక్రియ ఒకేలా ఉంటుంది. మరింత సమాచారం కోసం మీ సమీపంలోని బ్యాంక్  లేదా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌ని సందర్శించండి.
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
Recommended image2
Most Expensive Water Bottle: రూ. 50 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళను నీతా అంబానీ తాగేది నిజమేనా?
Recommended image3
ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved