MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఎలక్షన్స్ అయిపోయే వరకు ఎన్ని మందు బాటిళ్లు తీసుకెళ్లోచ్చో తెలుసా ?

ఎలక్షన్స్ అయిపోయే వరకు ఎన్ని మందు బాటిళ్లు తీసుకెళ్లోచ్చో తెలుసా ?

ఎలెక్షన్స్ తేదీ ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికల నిబంధనలు అమల్లోకి రావడంతో పాటు పలు విషయాలపై కఠిన ఆంక్షలు విధించారు. 

1 Min read
Author : Ashok Kumar
Published : Apr 15 2024, 06:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం జరుగుతుండగా, తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. గత నెలలో ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి( code of conduct) అమల్లోకి వచ్చింది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

ప్రవర్తనా నియమావళి విషయానికి వస్తే, నాయకుల నుండి ఇతరుల వరకు అందరూ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ సమయంలో, అన్ని రాష్ట్రాల్లో వాహనాలను ఖచ్చితంగా  చెక్ చేస్తారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పెద్దఎత్తున సప్లయ్  అవుతుంటుంది.
 

35

నగదు, మద్యంపై  కూడా కఠిన ఆంక్షలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు ఉండి దానికి రశీదు(receipt) లేకుంటే పోలీసులు జప్తు చేయవచ్చు.
 

45

మద్యం సంబంధిత నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది, ఏ రాష్ట్రంలోనైనా రెండు నుంచి మూడు మద్యం బాటిళ్లు(liquor bottles)  తీసుకెళ్లవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో సీల్డ్ బాటిల్ అనుమతించబడుతుంది.

55

 అయితే ఇతర రాష్ట్రం నుండి ఒక సీల్డ్ మద్యం బాటిళ్ మాత్రమే తీసుకురావచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకువస్తే రూ. 5,000 వరకు జరిమానా విధించబడుతుంది.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Credit Card: క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది? వడ్డీ భారం నుంచి ఎలా తప్పించుకోవాలి?
Recommended image2
SIP Investment : నెలకు ₹10 వేల పెట్టుబడితో ₹4.7 కోట్ల రిటర్న్స్.. కోటీశ్వరులు కావాలంటే ఇది చూడాల్సిందే!
Recommended image3
EPFO : పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బంపర్ ఆఫర్.. ఇక ఏటీఎం కార్డుతో క్యాష్ విత్ డ్రా ! ఎప్పటి నుంచి అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved