ప్రపంచంలోని అత్యంత ధనవంతుల పన్ను సమాచారం లీక్.. ఒక్క పైసా కూడా చెల్లించని అమెజాన్ సి‌ఈ‌ఓ..

First Published Jun 9, 2021, 1:20 PM IST

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలోని అమెరికన్ బిలియనీర్లు  అమెజాన్ సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్, టెస్లా సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్, వారెన్ బఫ్ఫెట్ ఆదాయపు పన్ను సంబంధిత సమాచారం బయటపడింది. అయితే ఈ-కామర్స్ సంస్థ అమెజాన్అధినేత  జెఫ్ బెజోస్ 2007 అలాగే 2011లో ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించలేదని పేర్కొంది.