ఒక కుర్తాను 2.5 లక్షలకు విక్రయిస్తున్నా గుస్సీ బ్రాండ్.. చూసి షాకైన దేశీయ ట్విట్టర్..
సాధారణంగా షాపింగ్ అంటే ఆడవాళ్ళకు చాలా ఇష్టం. అందులో క్యాజువాల్స్ లేదా కుర్తాలు ధరించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మనకు తెలిసిన వరకు కొన్ని బ్రాండ్లు మాత్రమే వాటిని విక్రయిస్తున్నాయి.
14

<p> తాజాగా ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్ గుస్సీ ట్రెడిషనల్ ఇండియన్ కుర్తాతో పోలిన దుస్తులను విక్రయిస్తోంది. ఈ పూల ఎంబ్రాయిడరీతో కూడిన "ఆర్గానిక్ లినేన్ కఫ్తాన్" లగ్జరీ బ్రాండ్ వెబ్‌సైట్‌లో 3,500కు రిటైల్ చేస్తున్నారు. ఇందులో రూ.2.5 లక్షల విలువైన దుస్తులు కూడా ఉన్నాయి.</p>
తాజాగా ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్ గుస్సీ ట్రెడిషనల్ ఇండియన్ కుర్తాతో పోలిన దుస్తులను విక్రయిస్తోంది. ఈ పూల ఎంబ్రాయిడరీతో కూడిన "ఆర్గానిక్ లినేన్ కఫ్తాన్" లగ్జరీ బ్రాండ్ వెబ్‌సైట్‌లో 3,500కు రిటైల్ చేస్తున్నారు. ఇందులో రూ.2.5 లక్షల విలువైన దుస్తులు కూడా ఉన్నాయి.
24
<p>ఇటలీలో తయారైన లినేన్ కఫ్తాన్ పూల ఎంబ్రాయిడరీ, సెల్ఫ్ టై టాసిల్‌తో నెక్ ఓపెనింగ్ వస్తుంది. వీటిని కొనడానికి కస్టమర్లకు నెలవారీ ఈఎంఐ వాయిదాలలో చెల్లించే అవకాశం కూడా కల్పిస్తున్నది.<br /> </p>
ఇటలీలో తయారైన లినేన్ కఫ్తాన్ పూల ఎంబ్రాయిడరీ, సెల్ఫ్ టై టాసిల్‌తో నెక్ ఓపెనింగ్ వస్తుంది. వీటిని కొనడానికి కస్టమర్లకు నెలవారీ ఈఎంఐ వాయిదాలలో చెల్లించే అవకాశం కూడా కల్పిస్తున్నది.
34
<p>గుస్సీ ఇటలీలోని ఫ్లోరెన్స్ కేంద్రంగా ఉన్న ఒక లగ్జరీ ఫ్యాషన్ హౌస్. దీని ఉత్పత్తి శ్రేణులలో హ్యాండ్‌బ్యాగులు, రెడీ-టు-వేర్, చెప్పులు, షూస్, ఉపకరణాలు, మేకప్, ఫ్రాగ్రాన్సెస్, హోమ్ డెకర్స్ ఉన్నాయి. గుస్సీ ని 1921లో టుస్కానీలోని ఫ్లోరెన్స్‌లో గూసియో గుస్సి స్థాపించింది.</p>
గుస్సీ ఇటలీలోని ఫ్లోరెన్స్ కేంద్రంగా ఉన్న ఒక లగ్జరీ ఫ్యాషన్ హౌస్. దీని ఉత్పత్తి శ్రేణులలో హ్యాండ్‌బ్యాగులు, రెడీ-టు-వేర్, చెప్పులు, షూస్, ఉపకరణాలు, మేకప్, ఫ్రాగ్రాన్సెస్, హోమ్ డెకర్స్ ఉన్నాయి. గుస్సీ ని 1921లో టుస్కానీలోని ఫ్లోరెన్స్‌లో గూసియో గుస్సి స్థాపించింది.
44
Latest Videos