MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • CNG price hike:రెండు నెలల్లో 13సార్లు పెరిగిన సి‌ఎన్‌జి ధర.. ఒక్క సంవత్సరంలో ఎంత పెరిగిందంటే..?

CNG price hike:రెండు నెలల్లో 13సార్లు పెరిగిన సి‌ఎన్‌జి ధర.. ఒక్క సంవత్సరంలో ఎంత పెరిగిందంటే..?

సిఎన్‌జి ధరలను పెంచే ప్రక్రియ ఆగడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో మరోసారి సీఎన్‌జీ ధర కిలోకు రూ.2 పెరిగింది. గత రెండు నెలల్లో CNG ధర  13సార్లు పెరిగింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ IGL వెబ్‌సైట్‌లో షేర్ చేసిన సమాచారం ప్రకారం, ఢిల్లీలో CNG ధర రూ.75.61కి చేరింది.  

1 Min read
Author : Ashok Kumar
Published : May 21 2022, 07:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఢిల్లీలో ఇప్పటివరకు సీఎన్‌జీ కిలోకి రూ.73.61కి విక్రయించబడుతుండటం గమనార్హం. మార్చి 7 నుంచి సీఎన్‌జీ ధర కిలోకు రూ.19.60 పెరిగింది. మొదటగా పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజానీకానికి నష్టం వాటిల్లింది, ఆ తర్వాత  CNG ధరలు నెల రోజులకు పైగా నిలిచిపోయాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

గణాంకాలను పరిశీలిస్తే, గత ఏడాది కాలంలో, CNG ధరలు విపరీతంగా పెరిగాయి. దీని ధర ఏడాదిలో కిలోకు 60 శాతం అంటే రూ. 32.21 పెరిగింది. అంతర్జాతీయంగా న్యాచురల్ గ్యాస్ ధరల కారణంగా  భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉందని ఐజీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జనవరి 2022 నుండి దాదాపు ప్రతి వారం, CNG కిలోకు దాదాపు 50 పైసలు పెరిగింది. 

33

ఏప్రిల్ 1 నుండి, స్థానికంగా ఉత్పత్తి చేసిన  న్యాచురల్ గ్యాస్  ధర ప్రభుత్వం ద్వారా MBTUకి  6.1 డాలర్లకి రెండింతలు పెరిగింది. సిటీ గ్యాస్ డిమాండ్‌కు దేశీయంగా ఉత్పత్తి అయ్యే గ్యాస్ సరిపోదు, అందుకే దిగుమతి చేసుకున్న ఇంధనం (LNG) ఉపయోగించబడుతుంది. LNG ధర mmBtuకి US18-20 డాలర్లు. కంప్రెస్ చేసినప్పుడు, గ్యాస్ ధర పెరుగుతుంది అలాగే VAT వంటి స్థానిక పన్నుల కారణంగా వాటి ధరలు మారుతూ ఉంటాయి.  

About the Author

AK
Ashok Kumar
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
బంగారం ధ‌ర‌ల‌పై వేణు స్వామి సంచ‌ల‌న ప్రిడిక్ష‌న్‌.. 2027, మే నాటికి తులం ఎంత కానుందంటే.?
Recommended image2
New Withdrawal Rules: ఏటీఎం, పీఓఎస్ క్యాష్ విత్‌డ్రాపై ఆర్బీఐ కొత్త రూల్స్
Recommended image3
Gold price Today: పెరిగినట్టే పెరిగి దిగొచ్చిన బంగారం..ఈరోజు ఎంత తగ్గిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved