MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • జస్ట్ 40వేలు ఉంటే చాలు.. లండన్, పారిస్, ఇటలీ వెళ్లొచ్చు.. ఎయిర్ ఇండియా స్పెషల్ సేల్.. తక్కువ ధరకే టిక్కెట్లు..

జస్ట్ 40వేలు ఉంటే చాలు.. లండన్, పారిస్, ఇటలీ వెళ్లొచ్చు.. ఎయిర్ ఇండియా స్పెషల్ సేల్.. తక్కువ ధరకే టిక్కెట్లు..

ఫెస్టివల్ హాలిడేస్ వచ్చేసాయి. ఫ్యామిలి లేదా ఫ్రెండ్స్ తో ఎక్కడికైనా లాంగ్ టూర్ వెళ్లాలనుకుంటున్నారా... లేదా ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా... ఒకవేళ మీరు కూడా యూరప్ ట్రిప్ గురించి ఆలోచిస్తున్నారా..? అయితే ఇదే మంచి ఛాన్స్ అండ్  బెస్ట్ టైం

1 Min read
Author : Ashok Kumar
Published : Oct 12 2023, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

ఎందుకంటే ఎయిర్ ఇండియా ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. యూకేతో సహా యూరప్‌లోని ఐదు నగరాలకు సెలెక్ట్  చేసిన రూట్లలో ఎయిర్ ఇండియా భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. 

మీ చేతిలో రూ.40,000 ఉంటే కోపెన్‌హాగన్ (డెన్మార్క్), లండన్ హీత్రో (యుకె), మిలన్ (ఇటలీ), పారిస్ (ఫ్రాన్స్), వియన్నా (ఆస్ట్రియా)లకు వెళ్లవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. మీరు వన్ వే  రూట్ సెలెక్ట్ చేసుకుంటే టికెట్   ధర రూ. 25,000 అని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

అక్టోబర్ 14 వరకు ఈ ప్రత్యేక ఛార్జీల విమానాలను బుక్ చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ 15 లోపు  ప్రయాణానించేందుకు మాత్రమే బుకింగ్‌లు చేసుకోవచ్చని కూడా ప్రకటనలో పేర్కొంది.

ఎయిర్ ఇండియా వెబ్‌సైట్, iOS అండ్ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్స్  అండ్  ఆథరైజేడ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. లిమిటెడ్ సీట్స్  కాబట్టి ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రాధాన్యత ఇస్తూ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

33

ప్రస్తుతం, ఎయిర్ ఇండియా ఢిల్లీ, ముంబై నుండి ఈ ఐదు యూరోపియన్ నగరాలకు ప్రతి వారం 48 నాన్-స్టాప్ విమానాలను నడుపుతోంది.

వివిధ నగరాల్లో వర్తించే ఎక్స్చేంజ్ రేట్లు, పన్నుల కారణంగా రేట్లు కొద్దిగా మారవచ్చని గమనించండి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
లోన్ సెటిల్‌మెంట్ అంటే ఏంటి.? త‌క్కువ డ‌బ్బు చెల్లించినా బ్యాంకులు ఎందుకు ఒప్పుకుంటాయి?
Recommended image2
గుడ్డు పెంకును తొల‌గించే స్మార్ట్ కిచెన్ టూల్‌.. ఎలా ప‌నిచేస్తుంది? ధ‌ర ఎంతంటే.?
Recommended image3
Jio Platforms: జియో రాక‌తో దేశంలో జ‌రిగిన అద్భుతాలు ఇవే.. ఈ రంగాల్లో స‌మూల మార్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved