MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీకి హోమ్ లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీకి హోమ్ లోన్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే

Home Loan: సొంత ఇల్లు కొనడం ఎంతోమంది కల. అయితే బ్యాంకు నుంచి లోన్ తీసుకొని కొనే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. తక్కువ వడ్డీతో ఏ బ్యాంకు హోమ్ లోన్లు అందిస్తున్నాయో ఇక్కడ సమాచారం అందించాము.

1 Min read
Author : Haritha Chappa
Published : Jul 01 2026, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సొంత ఇంటికి హోంలోన్
Image Credit : Getty

సొంత ఇంటికి హోంలోన్

సొంత ఇల్లు కొనాలన్నది మీ కోరిక అయితే ఎన్నో బ్యాంకులు మీకు తక్కువ వడ్డీతోనే హోమ్ లోన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఏ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకుంటే ఎంత వడ్డీకి ఆ డబ్బు అందుతుందో ఇక్కడ మీకు ఇచ్చాము. దీన్ని బట్టి మీరు ఏ బ్యాంకులో హోమ్ లోన్ తీసుకోవాలో సొంతంగానే నిర్ణయించుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎవరికి లోన్ వస్తుంది?
Image Credit : Getty

ఎవరికి లోన్ వస్తుంది?

హోమ్ లోన్ కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఉద్యోగం చేస్తున్నవారి పే స్లిప్పులు, బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి అడుగుతారు. ఉద్యోగం చేసేవారికి త్వరగా లోన్ వస్తుంది. ఉద్యోగం చేయని వారు కూడా హోంలోన్ తీసుకోవచ్చు. ఉద్యోగం చేయనివారు, వ్యాపారాలు చేస్తున్నవారు కచ్చితంగా ఐటీ ఫైల్ చేసి ఉండాలి. ఆ వివరాలను బ్యాంకు వారికి అందించాలి.

Related Articles

Related image1
HandWash: మీరు తిన్న ప్లేటులోనే చేతులు కడుక్కుంటున్నారా? దాని వల్ల కలిగే ఫలితాలు ఇవే
Related image2
Branded clothes: కోట్ల విలువైన కొత్త బ్రాండెడ్ దుస్తులను ఇక్కడ చెత్తలా పడేస్తున్నారు.. ఇది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తోంది
33
ఏ బ్యాంకులు ఎంత వడ్డీ
Image Credit : Getty

ఏ బ్యాంకులు ఎంత వడ్డీ

అన్ని బ్యాంకులతో పోలిస్తే అత్యల్పంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.1 శాతానికి హోమ్ లోన్ అందిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా తక్కువ వడ్డీకి గృహ రుణాలను ఇస్తుంది. ఇది కూడా 7.1 శాతానికి అందిస్తోంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35 శాతం హోమ్ లోన్ అందిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా 7.2 శాతంతో హోమ్ లోన్ ఇస్తోంది. ప్రైవేట్ బ్యాంకుల విషయానికొస్తే హెచ్‌‌డిఎఫ్సి, బజాజ్ కోటక్ మహేంద్ర వంటి బ్యాంకులు కూడా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. వీరివి 7.2 శాతం నుంచి 7.75 శాతం వరకు రుణాలను అందిస్తున్నాయి. వారితో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి వడ్డీశాతం ఆధారపడి ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Fact Check: ఎస్‌బీఐ పీఎన్‌బీ కెనరా బ్యాంకుల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్? ఈ వైరల్ న్యూస్ వెనుక అసలు నిజం ఇదే !
Recommended image2
Business Idea : ఒకేసారి రూ.20 వేలు పెట్టుబడి పెడితే చాలు.. ఈజీగా నెలకు రూ.50,000 సంపాదించే సూపర్ బిజినెస్
Recommended image3
Gold Price Today: పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు
Related Stories
Recommended image1
HandWash: మీరు తిన్న ప్లేటులోనే చేతులు కడుక్కుంటున్నారా? దాని వల్ల కలిగే ఫలితాలు ఇవే
Recommended image2
Branded clothes: కోట్ల విలువైన కొత్త బ్రాండెడ్ దుస్తులను ఇక్కడ చెత్తలా పడేస్తున్నారు.. ఇది అంతరిక్షం నుండి కూడా కనిపిస్తోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved