MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • Business Ideas: మహిళలు కేవలం రోజుకు 4 గంటలు కష్టపడితే చాలు..నెలకు రూ. 50 వేలు మీ సొంతం..ఏం చేయాలంటే..

Business Ideas: మహిళలు కేవలం రోజుకు 4 గంటలు కష్టపడితే చాలు..నెలకు రూ. 50 వేలు మీ సొంతం..ఏం చేయాలంటే..

మహిళలు మీరు ఇంటి వద్ద ఉంటూనే చక్కటి బిజినెస్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే రోజుకు నాలుగు గంటలకు కష్టపడితే చాలు, మీరు ప్రతి నెల 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు సంపాదించగలిగే చక్కటి బిజినెస్ ఐడియాను మీ ముందుకు తెచ్చాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 Min read
Author : Krishna Adhitya
Published : Sep 11 2023, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మహిళలు వ్యాపారం చేయడం ద్వారా మీ కుటుంబాన్ని పోషించాలని అనుకుంటున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉంటూనే చక్కటి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది అలాంటి ఓ బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. . ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వ్యాపారం కోసం పెట్టుబడి కావాలంటే మీరు ఇకపై మీ ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రైవేటు ఫైనాన్స్ చేయించాల్సిన అవసరం లేదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముద్ర రుణాలను పొందడం ద్వారా మీరు సులభంగా మీ వ్యాపారానికి కావాల్సిన మూలధనాన్ని సమకూర్చుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా ఒకటే పని మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ యాజమాన్య బ్యాంకు వద్దకు వెళ్లి ముద్ర రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ముద్ర రుణం కోసం మీరు ఎలాంటి తనకా పెట్టాల్సిన అవసరం లేదు.  బయట ప్రైవేటు వడ్డీలతో పోల్చి చూసినట్లయితే, ముద్ర రుణాలకు వచ్చే వడ్డీ చాలా తక్కువ.  అంతేకాదు ముద్ర రుణాలను  ప్రతినెలా సులభ వాయిదాలతో తీర్చేయవచ్చు. 
 

35

ఇక మీకు పెట్టుబడికి లభించిన తర్వాత,  వ్యాపారం ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..మహిళలు ఇంటి వద్ద ఉంటూనే  చిరు ధాన్యాలతో చేసిన  వంటకాలను మార్కెట్లో విక్రయించడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  ప్రస్తుతం డాక్టర్లు చిరుధాన్యాలను తృణధాన్యాలను తినాలని ప్రజలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు ప్రముఖ డైటీషియన్లు సైతం చిరుధాన్యాలను తమ డైట్లో ప్రతి ఒక్కరు చేకూర్చుకోవాలని చెబుతున్నారు.  ఇందుకు కారణాలు సైతం చెబుతున్నారు.  చిరుధాన్యాలు ప్రస్తుతం చాలామందికి  అనేక జబ్బుల నుంచి కాపాడుతాయని సైతం డైటీషియన్లు చెబుతున్నారు.  నిజానికి చిరుధాన్యాల్లో ఉండే పోషక పదార్థాలు.  మనకు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. 
 

45

ఈ నేపథ్యంలో మీరు చిరుధాన్యాలను ఉపయోగించి తినుబండారాలను తయారు చేసినట్లయితే, మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు రాగి పిండితో చేసినటువంటి మురుకులు, అప్పాలు, ఇతర చిరుతిళ్లకు  ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.  అలాగే కొర్రలు,  సామలు,  అరికెలు  వంటి చిరుధాన్యాలతో బ్రేక్ ఫాస్ట్ పదార్థాలను కూడా తయారు చేయవచ్చు.  వీటితో ఇడ్లీలు,  దోసెలు, ఊతప్పం, గారెలు వంటివి తయారు చేసి ఉదయం పూట ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి  విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ , దోసెల పిండి, బిస్కెట్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. 

55

అయితే చిరుధాన్యాలతో చేసిన వంటకాలను శాశ్వత ప్రాతిపదికన షాపులో కాకుండా,  మార్నింగ్ వాకింగ్ చేసే ప్రదేశంలో,  లేదా పార్కుల వద్ద,  జన సమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మొబైల్ ఫుడ్ స్టాల్ తరహాలో  మీరు ఈ చిరుధాన్యాలతో చేసినటువంటి పదార్థాలను విక్రయించినట్లయితే,  మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.  ఈ వ్యాపారంలో మీరు కనీసం నెలకు 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది.  ఒకవేళ మీరు ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేసుకున్నట్లయితే పెట్టుబడి పెరిగే అవకాశం ఉంది.  లేదా స్థానిక మున్సిపాలిటీ అనుమతితో ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకున్నట్లయితే పెట్టుబడి తగ్గే అవకాశం ఉంటుంది.

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Recommended image1
పెట్టుబ‌డి పెట్టే వారికి పండ‌గ‌లాంటి వార్త‌.. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన బ్యాంకులు..
Recommended image2
Gold: బంగారం కొంటే దేశానికి జరిగే నష్టం ఏంటి.? మోదీ ఎందుకు కొనొద్దని అంటున్నారు
Recommended image3
Currency Notes: క‌రెన్సీ నోట్ల త‌యారీలో జంతువుల కొవ్వు.. ఎక్క‌డో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved