MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Business Ideas: నమ్మబుద్ధి కావడం లేదా..జస్ట్ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు..నెలకు రూ.75 వేల ఆదాయం మీ సొంతం..

Business Ideas: నమ్మబుద్ధి కావడం లేదా..జస్ట్ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు..నెలకు రూ.75 వేల ఆదాయం మీ సొంతం..

ఫుడ్ బిజినెస్ కు ఎప్పటికీ తిరుగు ఉండదు అనేది నిజం. ఇందులో లాభం దాదాపు రెండింతలు ఉంటుంది. చక్కటి రుచి, శుచి, శుభ్రత, కస్టమర్ డిమాండ్ ను అంచనా వేసి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే చక్కటి లాభాలను పొందవచ్చు. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Jul 02 2022, 12:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Business Idea

Business Idea

ప్రస్తుత కాలంలో ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారం చేస్తేనే ఎక్కువ ఆదాయం లభిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదన సరిపోదు. ఈ నేపథ్యంలో  వ్యాపారం చక్కటి ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా వ్యాపారానికి ప్రస్తుతం వాతావరణం చాలా అనుగుణంగా ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఫుడ్ బిజినెస్ అనగానే ఇందులో కొత్తేముంది అని పెదవి విరవడం పరిపాటే, కానీ ఇందులోనే లాభం చాలా ఉందనే సంగతి చాలా మందికి తెలియని నిజం. అలాంటి లాభాసాటి ఫుడ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. 
 

37
chicken biryani

chicken biryani

బిర్యానీ అంటే చిన్న పెద్దా, తేడా లేకుండా అందరికీ ఇష్టంగా తింటారు. అందులోనూ చికెన్ బిర్యానీ అంటే మరింత మోజు ఎక్కువ, అయితే చాలా మంది బిర్యానీ వండుకోవడానికి సమయం ఉండదు. అలాంటి వారు బయట రెస్టారెంట్లు, హోటల్స్ లో బిర్యానీ తింటుంటారు. సాధారణంగా ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ రెస్టారెంట్ లో తింటే మనకు దాదాపు 250 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీకి దాదాపు 600 నుంచి 800 రూపాయల వరకూ ఖర్చు అవుతుంది. 

47

దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. మొబైల్ బిర్యానీ సెంటర్ నిర్వహించడం ద్వారా చక్కటి వ్యాపారం పొందే వీలుంది. అయితే మొబైల్ బిర్యానీ సెంటర్ వల్ల ప్రధానంగా మీరు ఎలాంటి షాపు అద్దెకు తీసుకోవాల్సిన పని లేదు. ఒక మారుతి వ్యాన్ ఉంటే సరిపోతుంది. 

57

ఇక పెట్టుబడి విషయానికి వస్తే వంట పాత్రల కోసం దాదాపు 10 నుంచి 20 వేల వరకూ ఖర్చు అవుతుంది. కమర్షియల్ ఎల్పీజీ స్టౌ, లేదా చార్ కోల్ స్టౌ తీసుకోవాలి. చార్ కోల్ స్టౌ పై వండితే దమ్ బిర్యానీ రుచి చాలా బాగుంటుంది. 

67

ఇక చికెన్ బిర్యానీ కోసం నాణ్యమైన బాస్మతి రైస్ వాడాలి. దీని ధర కేజీ 60 నుంచి 100 రూపాయల వరకూ ఉంటుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన పదార్థం చికెన్, దీని ధర మార్కెట్ లో ఆరోజు ధరను బట్టి మారుతూ ఉంటుంది.కేజీ చికెన్ ధర సుమారు 200 నుంచి 250 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇక మసాలా దినుసులు, నెయ్యి, రిఫైన్డ్ ఆయిల్ అవసరం అవుతాయి.

77

మార్కెట్లో ఒక కేజీ బాస్మతి బియ్యానికి 6 ప్లేట్ల చికెన్ బిర్యానీ తయారు చేయవచ్చు. అంటే ఒక ప్లేట్ బిర్యానీ కనీసం 150 రూపాయలు ఫిక్స్ చేసి విక్రయిస్తే, దాదాపు 900 రూపాయల వరకూ సంపాదించవచ్చు.రోజుకు కనీసం 30 ప్లేట్లు బిర్యానీ అమ్మితే మీకు దాదాపు 4500 వరకూ ఆదాయం వస్తుంది. ఇందులో బిర్యానీ తయారీకి దాదాపు 2000 వరకూ ఖర్చు అవుతుంది. అంటే మీకు దాదాపు 2500 రూపాయల లాభం వస్తుంది. ఇక ఆదివారం లాంటి బిజీ జీజన్ లో మీరు 30 ప్లేట్లను సులువుగా అమ్మేయవచ్చు. ఈ లెక్కన నెలకు సుమారుగా 50 నుంచి 75 వేల ఆదాయం మీ సొంతం అవుతుంది.  

About the Author

KA
Krishna Adhitya

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooler: క్లౌడ్ టెక్నాల‌జీతో ప‌నిచేసే కూల‌ర్‌.. అస‌లేంటీ టెక్నాల‌జీ, దీంతో జ‌రిగేదేంటీ.?
Recommended image2
Gold Rate Fall: పసిడి ప్రియులకు కళ్లు చెదిరే అప్ డేట్..తులం బంగారం ఎంత తగ్గిందో తెలుసా?
Recommended image3
Gold Prices: యుద్ధ భయాలతో మళ్లీ రాకెట్ లా దూసుకెళ్లిన బంగారం ధరలు..బిగ్ షాక్ లో పసిడి ప్రియులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved