MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Business Ideas: ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయం సరిపోవడం లేదా, కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..

Business Ideas: ఉద్యోగం ద్వారా వచ్చిన ఆదాయం సరిపోవడం లేదా, కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..

పెరుగుతున్న ఖర్చులు చూసి భయపడుతున్నారా,  మీరు చేస్తున్న ఉద్యోగానికి సరిపడా ఆదాయం లభించడం లేదా.  అదనపు ఆదాయం కోసం వెతుకుతున్నారా.  అయితే కొన్ని గంటలు కేటాయిస్తే చాలు.  మీరు ప్రతి నెల కొన్ని వేల రూపాయలు వెనకేసుకునే అవకాశం ఉంది.  తద్వారా మీ ఖర్చులను కొద్దిమేర తగ్గించుకోవచ్చు.  ప్రస్తుతం  అదనపు ఆదాయం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం.  

2 Min read
Author : Krishna Adhitya
Published : Dec 27 2022, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డబ్బు సంపాదించడమే మీ లక్ష్యమా.. అయితే రోజుకు కొన్ని గంటల కష్టపడటం ద్వారా మీరు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ప్రస్తుత ఆన్లైన్ యుగంలో లో  మీరు డబ్బు సంపాదించడం చాలా సులభం అయిపోయింది ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించే అవకాశం ఉంది.  మీ వద్ద ప్రతిభ ఉంటే చాలు మీ ప్రతిభను ప్రపంచానికి చూపించి ఆన్లైన్ ద్వారా డబ్బు సంపాదించు కోవచ్చు.  యూట్యూబ్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లాంటి ప్లాట్ ఫారం ద్వారా మీరు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఉదాహరణకు మీకు ఏదైనా సంగీత వాయిద్యం వాయించడం వచ్చినట్లయితే,  దానికి సంబంధించిన మ్యూజిక్ శిక్షణ తరగతులను,  మీ స్మార్ట్ ఫోన్ ద్వారా రికార్డ్ చేసి,  యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లు అయితే,  మీకు వచ్చిన వ్యూస్ ప్రాతిపదికన యూట్యూబ్ డబ్బు చెల్లిస్తుంది.  ఫేస్బుక్  ద్వారా కూడా మీ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పి డబ్బులు సంపాదించుకోవచ్చు. 
 

35

యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయడానికి మీకు ఎక్కువ సమయం పట్టదు.  కేవలం కొద్ది నిమిషాల  వీడియో అప్లోడ్ చేసి ప్రతి నెల డబ్బులు సంపాదించుకోవచ్చు.  అలాగే ఏదైనా ఒక సబ్జెక్టులో ప్రావీణ్యం ఉన్నట్లయితే చాలు, మీరు వీడియో చేసి డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ద్వారా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇంగ్లీషు రాని వారు ఉన్నారు, వారికి యూట్యూబ్ పాఠాల ద్వారా ఇంగ్లీష్ నేర్పి డబ్బులు సంపాదించుకోవచ్చు. 
 

45

యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకుంటే ముందుగా మీకు జిమెయిల్ ఎకౌంటు ఉండాలి.  జిమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత, దానిపైనే మీరు యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేయవచ్చు.  మీ  స్మార్ట్ ఫోన్ ద్వారానే  వీడియో రికార్డు చేసి, యూట్యూబ్ లో అప్ లోడ్ చేయవచ్చు.  ప్రొఫెషనల్ గా ఎడిటింగ్ చేయాలనుకుంటే,  ప్లేస్టోర్ లోనే అనేక ఎడిటింగ్ యాప్స్ లభిస్తాయి. వాటి ద్వారా సులభంగా ఎడిటింగ్ చేసే అవకాశం ఉంది. 
 

55

మీ పార్ట్ టైం డబ్బు సంపాదనకు ఇది సులభమైన మార్గం. పలువురు యూట్యూబ్ చానల్స్ ఓపెన్ చేసి  లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.  అయితే మీకున్న వనరులతోనే క్వాలిటీ వీడియోలను చేసి  అప్లోడ్ చేయడం ద్వారా  చక్కటి వ్యూస్ సంపాదించి, డబ్బులు సంపాదించుకోవచ్చు. 
 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved