MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Business Ideas: ఉద్యోగం దొరకడం లేదా, అయితే టైంవేస్ట్ చేయకండి, ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష ఆదాయం పక్కా..

Business Ideas: ఉద్యోగం దొరకడం లేదా, అయితే టైంవేస్ట్ చేయకండి, ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 1 లక్ష ఆదాయం పక్కా..

ఉద్యోగం లేదని బాధపడవద్దు.  కొంచెం వినూత్నంగా ప్రయత్నస్తే చాలు, మీరు సులభంగా డబ్బు సంపాదించేందుకు అనేక వ్యాపారాలు సిద్ధంగా ఉన్నాయి. కొద్దిగా పెట్టుబడి,  క్రమశిక్షణ,  నాణ్యత,  ఇలాంటి విలువలు పాటిస్తే  ఏ వ్యాపారం లో నైనా రాణించవచ్చు. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Dec 26 2022, 11:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

 మీరు కూడా వ్యాపారం ప్రారంభించారు అనుకుంటే,  పెట్టుబడి ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నారా, అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం,  నిరుద్యోగ యువతకు ముద్ర రుణాల పేరిట పది వేల నుంచి పది లక్షల వరకు ఆర్థిక  తోడ్పాటు అందిస్తోంది.  ప్రభుత్వ బ్యాంకుల నుంచి మీరు పొందవచ్చు. ప్రైవేటు  అప్పులతో పోల్చినట్లయితే,  ఇది చాలా తక్కువ అనే చెప్పాలి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

 ఇక ఏ వ్యాపారం పెట్టాలా అని ఆలోచిస్తున్నారా,  అయితే  టీ బిజినెస్ పెట్టడం ద్వారా,  చక్కటి ఆదాయం సంపాదించే వీలుంది.  ఇంతకాలం  టీ బిజినెస్ అంటే కేవలం,  రోడ్డు పక్కన అమ్మే టీ షాపుల వాళ్లే గుర్తుకు వస్తారు.  నిజానికి వారి ఆదాయం ఎంత ఉంటుందో ఎవరికీ ఉండదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కన్నా కూడా వీరు ఎక్కువ సంపాదన సంపాదిస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో పలు సంస్థలు టీ షాపుల పేరిట ఫ్రాంచైజీ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఫ్రాంఛైజీల ద్వారా మీకు వ్యాపారం చేయడం సులభం అవుతుంది. ఆల్రెడీ ఆ ఫ్రాంచైజీకి ఉన్న బ్రాండ్ నేమ్,  మీ వ్యాపారం అభివృద్ధి చెందేందుకు సహాయపడుతుంది.
 

35

ఫ్రాంచైజీ  మోడల్ ద్వారా టీ షాపు పెట్టాలంటే,  ముందుగా మీరు  ఎంపిక చేసుకున్న ప్రదేశంలో,  ఒక షాపు అద్దెకి తీసుకోవాలి.  అలాగే మీకు నచ్చిన బ్రాండ్ ఫ్రాంచైజీ  వద్దకు పోయి,  కొటేషన్ ఎంత ఉందో ఎంక్వైరీ చేసుకోవాలి.  మీరు ఆ ఫ్రాంచైజీ తీసుకుంటే,  మీకు కలిగే లాభం ఏంటో,  ముందుగా అంచనా వేసుకోవాలి.  అప్పుడే  మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు.  ఇక  టీ ఫ్రాంచైజీల విషయానికి వస్తే, మార్కెట్లో మంచి బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి,  టీ షాప్స్ అనేకం ఉన్నాయి.  ఈ ఫ్రాంచైజీ వ్యాల్యూ సుమారు రెండు లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటుంది.  అగ్రిమెంట్ లో భాగంగా మీరు వారి ఉత్పత్తులను  విక్రయించాల్సి ఉంటుంది. 

45

ఫ్రాంచైజీ మోడల్లో టీ షాప్ పెట్టాలంటే,  సదరు సంస్థతో మీరు వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవాలి.  అంతేకాదు ఫ్రాంచైజీ లోటుపాట్లను ముందుగానే బేరీజు వేసుకో గలగాలి అప్పుడే, మీరు సక్సెస్ ఫుల్ బిజినెస్ ప్లాన్ చేయగలరు. ఫ్రాంచైజీ  మోడల్ వల్ల  ఒక లాభం ఉంది,  ఏమిటంటే,  మీరు ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయాల్సిన పనిలేదు. ఆల్రెడీ ఆ సంస్థకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ తోనే, మీ వ్యాపారం ముందుకు వెళుతుంది.

55

ఫ్రాంచైజీ ద్వారా మీరు టీ షాపు పెట్టడం ద్వారా,  తక్కువ ధరకు ఉందికదా అని ఏది పడితే ఆ ఫ్రాంచైజీని తీసుకుంటే మీకు బ్రాండ్ వాల్యూ దక్కదు,  పైగా మీ పెట్టుబడి కూడా వేస్ట్ అయిపోతుంది.  కనుక మార్కెట్ ను పూర్తిగా స్టడీ చేసిన తర్వాతనే మీరు పెట్టుబడి పెట్టాలి.  అనవసరంగా పేరు లేని బ్రాండ్లకు సెక్యూరిటీ డిపాజిట్ కడితే.  మోస పోయే ప్రమాదం ఉంది.  కనుక అడుగు వేయాలి.  ఒకవేళ మీరు సొంతంగా తయారు చేసుకోగలిగితే, ఏ ఫ్రాంచైజీ లేకుండానే  మీరు టీ షాప్  పెట్టుకోవచ్చు. కాస్త వినూత్నంగా ప్లాన్ చేసుకుంటే,  ఇందులో చక్కటి లాభం ఉంది. 
 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
Drive Through ATM: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved