- Home
- Business
- Business Ideas: కేవలం రూ. 16,000 పెట్టుబడితో నెలకు రూ. 1 లక్ష సంపాదించే అవకాశం..2023లో కొత్త బిజినెస్ ఇదే..
Business Ideas: కేవలం రూ. 16,000 పెట్టుబడితో నెలకు రూ. 1 లక్ష సంపాదించే అవకాశం..2023లో కొత్త బిజినెస్ ఇదే..
బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా అయితే, తక్కువ పెట్టుబడితో రిస్క్ లేని బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి, వ్యాపారం ప్రారంభించే రిస్క్ తీసుకోలేని వారు చాలా మంది ఉన్నారు. అయితే, మీరు అలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఒక చక్కటి బిజినెస్ ఐడియా మీ కోసం సిద్ధంగా ఉండేవి అది ఏంటో చూద్దాం.
ఈ రోజు మేము మీ కోసం అటువంటి చిన్న బిజినెస్ ఐడియా తో ముందుకు వచ్చాము. దీనిలో మీరు రూ. 20,000 కంటే తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా రూ. 1 లక్ష వరకు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం ఏమిటో తెలుసుకుందాం. తక్కువ పెట్టుబడితో మీరు ప్రతి నెల రూ. 1 లక్ష ఎలా సంపాదించగలమో చూద్దాం.
2023లో 3డి ప్రింటింగ్‌తో డబ్బు సంపాదించడం ఎలా
ఈ రోజుల్లో, 3D ప్రింటర్ మార్కెట్లో చాలా ట్రెండింగ్ వ్యాపారంగా మారింది. చాలా కంపెనీలు దీనిని ఉపయోగిస్తున్నాయి. 3D ప్రింటర్ ద్వారా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దాని సహాయంతో, మంచి బొమ్మలు చేయవచ్చు. ఇది ఇంటి నుండి సంపాదించే వ్యాపారం దీనిలో మీరు కష్టపడి అంకితభావంతో పనిచేస్తే, లక్షల రూపాయలు సంపాదించవచ్చు. 3డి ప్రింటింగ్ బిజినెస్ ఐడియా గురించి వివరంగా తెలుసుకుందాం.
3d printing
Amazonలో Creality Ender 3 Pro DIY ప్రింటర్ ధర
రిమూవబుల్ మాగ్నెటిక్ బెడ్ 3D ప్రింటర్‌తో క్రియేలిటీ ఎండర్ 3 ప్రో DIY ప్రింటర్ ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని ధర రూ.16,999 మాత్రమే. అయితే, ఇతర 3డి ప్రింటర్ల ధర రూ.40,000 నుండి రూ.1 లక్ష వరకు ఉంటుంది. మీరు Amazon ద్వారా Creality Ender 3 Pro DIY ప్రింటర్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రింటర్‌ను అమెజాన్‌లో సగం ధరకే విక్రయిస్తున్నారు.
3d printing
క్రియేలిటీ ఎండర్ 3 ప్రో DIY ప్రింటర్ స్పెసిఫికేషన్‌లు
మాగ్నెటిక్ ప్లాట్‌ఫారమ్‌తో వచ్చిన ఈ 3డి ప్రింటర్ ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. దాని సహాయంతో, మీరు తక్కువ ప్రింటింగ్ ఖర్చుతో అనేక అద్భుతమైన ఉత్పత్తులను సృష్టించవచ్చు. పోర్టబుల్ కావడం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.
3d printing
త్రీడీ ప్రింటింగ్ మిషన్ ఉపయోగించే అనేక వస్తువులను తయారు చేయవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ విస్తరించింది. కనుక త్రీడీ ప్రింటింగ్ పట్ల అవగాహన పెంచుకోవాలి. అయినా పేర్కొన్న టువంటి మెషిన్ ద్వారా మీరు బొమ్మలను తయారు చేయవచ్చు. త్రీడీ బొమ్మల త్రీడీ బొమ్మల ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది.