MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Business Ideas: మహిళలు పెరిగిన ఖర్చులతో కన్నీళ్లు వస్తున్నాయా, రూ.3000 తో ఈ కోర్సు చేస్తే రూ.1 లక్ష జీతం పక్కా

Business Ideas: మహిళలు పెరిగిన ఖర్చులతో కన్నీళ్లు వస్తున్నాయా, రూ.3000 తో ఈ కోర్సు చేస్తే రూ.1 లక్ష జీతం పక్కా

మహిళలు మీ సొంత కాళ్లపై నిలబడాలని ప్రయత్నిస్తున్నారా.  అయితే ఏమాత్రం ఆలోచించవద్దు.  వెంటనే కింద పేర్కొన్న టువంటి కోర్సు నేర్చుకోవడం ద్వారా.  ప్రతి నెల 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ పొందే వీలుంది.   

2 Min read
Author : Krishna Adhitya
Published : Dec 16 2022, 02:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మహిళలు ఇంట్లో ఉండి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే అనేక మార్గాలు మీ ముందు ఉన్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న ఈ ఖర్చుల దృష్ట్యా మీరు డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా అయితే అనేక మార్గాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి.  అందులో ముఖ్యమైనది స్వయం ఉపాధి మార్గం.  చిన్న చిన్న బిజినెస్ లు చేయడం ద్వారా మహిళలు ఇంటి వద్ద  ఉంటూనే డబ్బు సంపాదించే వీలుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మీరు కూడా డబ్బు సంపాదించాలని అనుకుంటే బ్యూటీషియన్ గా  మారడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ప్రస్తుత కాలంలో బ్యూటీషియన్లకు మంచి డిమాండ్ ఉంది.  మేకప్, హెయిర్ డ్రెస్సింగ్,  ఫేషియల్,  పెడిక్యూర్,  మేనిక్యూర్ వంటి పనులకు చాలా డిమాండ్ ఉంది.  అయితే బ్యూటిషన్ గా మారేందుకు చదువుతో సంబంధం లేదు.  కానీ శిక్షణ పొందడం ద్వారా మీరు బ్యూటీషియన్ గా మారవచ్చు.  తద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంది.

37

బ్యూటీషియన్ గా మారిన తర్వాత మీరు సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు,  లేదా ప్రముఖ కార్పోరేట్ సెలూన్, బ్యూటీపార్లర్ లలో పనిచేయడం ద్వారా బ్యూటిషియన్ గా ప్రతినెల ఆదాయం పొందవచ్చు.  ప్రస్తుతం ఫైవ్ స్టార్ హోటల్స్ లలో బ్యూటీషియన్లకు  మంచి డిమాండ్ ఉంది.  అలాగే సినిమా ఇండస్ట్రీలో మేకప్ చేసే ఆర్టిస్టులకు చాలా డిమాండ్ ఉంది.  కొన్ని సందర్భాల్లో మేకప్ ఆర్టిస్టులు ఏకంగా లక్షల్లో వేతనాలు పొందుతున్నారు.

47

 ఇక స్వతంత్రంగా బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుంటే కూడా,  మంచి ఆదాయం పొందే వీలుంది.  నాణ్యమైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతూ, మేకప్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. మీరు కూడా బ్యూటీషియన్ గా మారాలి అని అనుకుంటున్నారా.  మారాలని అనుకుంటున్నారా అయితే తెలంగాణప్రభుత్వ సంస్థ అయినటువంటి సెట్విన్ ద్వారా మీరు ఈ బ్యూటీషియన్ కోర్సు చేయవచ్చు.  
 

57

సెట్విన్ సంస్థలో BASIC BEAUTICIAN మూడు నెలల కోర్సును రూ. 2000/- లకే అందిస్తున్నారు.  ADVANCED BEAUTICIAN మూడు నెలల కోర్సును రూ. 3000/- లకే అందిస్తున్నారు. ADVANCE BEAUTICIAN - HAIR DRESSING మూడు నెలల కోర్సును రూ. 3000/- లకే అందిస్తున్నారు.  HEALTH CARE AND SPA మూడు నెలల కోర్సును రూ. 3000/- లకే అందిస్తున్నారు. 
 

67

పైన పేర్కొన్న టువంటి కోర్సులను చేయడం ద్వారా,  మీరు పూర్తిస్థాయి బ్యూటిషన్ గా మారే అవకాశం ఉంది.  తద్వారా ప్రతి నెల రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు సంపాదించే అవకాశం ఉంది.  విదేశాల్లో సైతం బ్యూటీషియన్లకు మంచి డిమాండ్ ఉంది. సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం ద్వారా కూడా చక్కటి ఆదాయం పొందే వీలుంది.  అలాగే మరో నలుగురికి కూడా మీరు ఉపాధి కల్పించవచ్చు. 
 

77

మీ బ్యూటీ పార్లర్ లో నే బ్యూటీ ప్రొడక్ట్స్ ను కూడా విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలుంది.  సినిమా ఇండస్ట్రీలో మేకప్ ఆర్టిస్ట్ గా మారితే  ప్రతిరోజు ఆదాయం పొందే అవకాశం దక్కుతుంది. 
 

About the Author

KA
Krishna Adhitya
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Recommended image2
Gold Price Fall: ఊగిసలాడుతున్న పసిడి.. మళ్లీ భారీ పతనం..అయోమయంలో కొనుగోలుదారులు
Recommended image3
మీ ద‌గ్గ‌ర పైస‌లు ఉన్నాయా.? ఇలా చేస్తే.. మీ డ‌బ్బులు గుడ్లు పెట్ట‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved