- Home
- Business
- Business Ideas: మహిళలు ఇంటివద్ద ఉదయం జస్ట్ 3 గంటలు కష్టపడితే చాలు, నెలకు రూ. 50 వేల వరకూ ఆదాయం..
Business Ideas: మహిళలు ఇంటివద్ద ఉదయం జస్ట్ 3 గంటలు కష్టపడితే చాలు, నెలకు రూ. 50 వేల వరకూ ఆదాయం..
మహిళలు ఇంటి వద్ద ఉండే డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఫుడ్ బిజినెస్ చక్కటి ఆదాయం ఇందుకోసం మీరు ఏం చేయాలో తెలుసుకుందాం. . మీరు ఇంటి వద్ద ఉండే ఫుడ్ బిజినెస్ ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది అది ఎలాగో తెలుసుకుందాం.

ఉదయం పూట టిఫిన్ చేయడం అనేది ప్రతి ఒక్కరి అలవాటు ఆఫీసుకు వెళ్లే ముందే ప్రతి ఒక్కరు టిఫిన్ చేసి వెళ్తుంటారు మధ్యాహ్నం వరకు శక్తితో పని చేసే అవకాశం ఉంటుంది. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్టర్లు సైతం చెబుతున్నారు. . ఈ నేపథ్యంలో మీరు బ్రేక్ ఫాస్ట్ తయారు చేయడాన్నే వ్యాపార అవకాశంగా మార్చుకొని చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
న్యూస్ పేపర్ పాల ప్యాకెట్లు తరహాలోనే మీరు కూడా బ్రేక్ ఫాస్ట్ ప్రతిరోజు డోర్ డెలివరీ తరహాలో సప్లై చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు బిజినెస్ చేయాలనుకునే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అక్కడే మీరు మీ వ్యాపార ఐడియాను అమలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాచిలర్లు. సీనియర్ సిటిజన్లు అధికంగా ఉండే ప్రదేశంలో ఈ బిజినెస్ చేస్తే చక్కగా వర్కౌట్ అవుతుంది.
ముందుగా మీరు క్లైంట్స్ ను నేరుగా కలిసి మీరు వారికి మీ ఆఫర్ ను తెలియజేయాల్సి ఉంటుంది ఇందుకోసం మీరు కరపత్రం ద్వారా తెలియజేస్తే సులభంగా అర్థమవుతుంది అలాగే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఆ కరపత్రం మీద ముద్రిస్తే ఆర్డర్లను సులభంగా పొందవచ్చు. మీరు ఎంపిక చేసుకున్న కస్టమర్ల వద్ద నుంచి నెల ప్రాతిపదికన డబ్బు తీసుకొని టిఫిన్ తయారు చేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే సరిపోతుంది. తద్వారా మీకు సమయం వృధా అవ్వదు అలాగే కస్టమర్లు కూడా స్టడీగా ఉంటారు. మీరు తెచ్చుకున్న సరుకులు కూడా వృధా కావు.
Veg chese dosa
ఇక డోర్ డెలివరీ చేసేందుకు, కొంతమంది యువకులను హైర్ చేసుకుంటే మంచిది. ప్రస్తుతం స్విగ్గి జొమాటో వంటి సంస్థలు సైతం డోర్ డెలివరీ బాయ్స్ ద్వారానే కస్టమర్లకు తమ సేవలను అందిస్తున్నాయి ప్రతి ఆర్డర్ కు కొంత డబ్బును కేటాయించి డోర్ డెలివరీ చేస్తే సరిపోతుంది. లేదా మీ కుటుంబంలోనే వ్యక్తుల నుంచి సహాయం పొంది వారికి మీ ఆదాయంలో కొంత షేర్ ఇస్తే సరిపోతుంది. ఇక ఈ బిజినెస్ కు అతిపెద్ద పెట్టుబడి నాణ్యత, టైం మెయిన్ టెయినెన్స్, అప్పుడే ఈ బిజినెస్ లో రాణించగలం.
ఇక డోర్ డెలివరీ చేసేందుకు, కొంతమంది యువకులను హైర్ చేసుకుంటే మంచిది. ప్రస్తుతం స్విగ్గి జొమాటో వంటి సంస్థలు సైతం డోర్ డెలివరీ బాయ్స్ ద్వారానే కస్టమర్లకు తమ సేవలను అందిస్తున్నాయి ప్రతి ఆర్డర్ కు కొంత డబ్బును కేటాయించి డోర్ డెలివరీ చేస్తే సరిపోతుంది. లేదా మీ కుటుంబంలోనే వ్యక్తుల నుంచి సహాయం పొంది వారికి మీ ఆదాయంలో కొంత షేర్ ఇస్తే సరిపోతుంది. ఇక ఈ బిజినెస్ కు అతిపెద్ద పెట్టుబడి నాణ్యత, టైం మెయిన్ టెయినెన్స్, అప్పుడే ఈ బిజినెస్ లో రాణించగలం.
ముఖ్యంగా బ్యాచిలర్లు సీనియర్ సిటిజన్లు, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వారికి మీరు అందించే సేవ చాలా ఉపయోగపడుతుంది తద్వారా వారుఉదయం పూట లేట్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్ చేసే అవకాశం కలుగుతుంది. అయితే బయట హోటల్స్ ఎంత చార్జ్ చేస్తున్నాయో ముందుగా ఆరా తీసి, అదే చార్జి కి మీరు ఇంటి వద్దకు సప్లై చేస్తే కచ్చితంగా మీ ఆఫర్కు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.