MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Business Ideas: ఉద్యోగం దొరకడం లేదని విసుక్కోవద్దు..లాస్ లేని ఈ బిజినెస్ చేస్తే, నెలకు రూ. 1 లక్ష మీ సొంతం

Business Ideas: ఉద్యోగం దొరకడం లేదని విసుక్కోవద్దు..లాస్ లేని ఈ బిజినెస్ చేస్తే, నెలకు రూ. 1 లక్ష మీ సొంతం

నిరుద్యోగులు ఉద్యోగం కోసం వెతికి వెతికి విసిగి వేసారి పోయారా, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్నటువంటి.. ముద్ర రుణాలను తీసుకొని మీ వ్యాపారానికి మీరే బాస్ అవ్వండి. నెలకు కొన్ని లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మీకు దక్కుతుంది. 

2 Min read
Author : Krishna Adhitya
Published : Dec 29 2022, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నిరుద్యోగులు పెట్టుబడి ఎలా అని ఆలోచిస్తున్నారా. అందుకు ముద్రా రుణాలు చక్కటి పరిష్కారం ముద్రా రుణాల్లో పదివేల నుంచి పది లక్షల వరకు మీరు రుణాలను పొందే వీలుంది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి మీరు ఈ రుణాలను పొందవచ్చు. ప్రైవేటు వడ్డీల కన్నా కూడా ముద్రా రుణాల వడ్డీ చాలా తక్కువ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇప్పుడు ఏమి వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా, అయితే ఓ చక్కటి వ్యాపార అవకాశం గురించి తెలుసుకుందాం. స్టేషనరీ బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే స్టేషనరీ లో పుస్తకాలు పెన్నులు పెన్సిళ్లు విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులన్నీ లభిస్తాయి. స్టేషనరీ షాపులో వస్తువులు సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. ఇందులో సరుకు పాడైపోయేది ఏమీ లేదు. ఈ సంవత్సరం పుస్తకాలు అమ్ముడుపోకపోతే వాటిని మరో సంవత్సరం కూడా విక్రయించవచ్చు. ఇక స్టేషనరీ షాపులోనే ఓ జిరాక్స్ మిషన్ పెట్టుకుంటే మరింత ఆదాయం పొందే వీలుంది. 
 

36

స్టేషనరీ షాపు కోసం ఎంత పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా, సుమారు ఒక లక్ష నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెడితే సరిపోతుంది. కాలేజీలు స్కూళ్లు ఆఫీసులో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ స్టేషనరీ షాపులను ప్రారంభిస్తే చక్కగా వ్యాపారం నడుస్తుంది. అంతేకాదు మీకు ప్రతి నెల చక్కటి లాభాలను పంచి పెడుతుంది.
 

46

ఇక దీనికి కావాల్సిన ముడి సరుకు మీరు హోల్సేల్ మార్కెట్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది పుస్తకాలు పెన్నులు ఫైళ్ళు స్కూళ్లలో విద్యార్థులు ఉపయోగించే మ్యాపులు బొమ్మలు రంగు పెన్సిళ్లు పెయింటింగ్ సెట్లు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే విద్యార్థుల కోసం స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంచితే చక్కగా మీ వ్యాపారం నడుస్తుంది.
 

56

స్టేషనరీ వ్యాపారంలో లాభం మార్చిన చాలా ఎక్కువ మీరు తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ లాభం పొందే వీలుంది. ఇక జిరాక్స్ సెంటర్ కూడా పెట్టుకుంటే మీ లాభం మరింత పెరుగుతుంది. జిరాక్స్ సెంటర్ నడిపేందుకు ఆపరేటర్ ను పెట్టే కన్నా మీరే మిషన్ ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుంటే మంచిది. అప్పుడు మీకు ఖర్చు తగ్గుతుంది ఒకవేళ డిమాండ్ అత్యధికంగా ఉంటే ఒక సహాయకుడిని పెట్టుకుంటే మంచిది. అప్పుడు మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది పని కూడా ఆగకుండా సజావుగా సాగిపోతుంది.

66

స్టేషనరీ షాపులో చిన్న పిల్లలు ఇష్టపడే కొన్ని బొమ్మలను కూడా అందుబాటులో ఉంచితే మంచిది. అప్పుడు పిల్లలు వాటిని కొనగనందుకు ఆకర్షితులు అవుతారు. అలాగే బైండింగ్ పుస్తకాల బైండింగ్ లామినేషన్ లాంటి సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచితే మీకు మరింత వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా కాలేజీల్లో రికార్డులు సబ్మిట్ చేసేందుకు బైండింగ్ అవసరం. స్పైరల్ బైండింగ్ మెషీన్ ఉంచుకోవడం ద్వారా మీకు అదనపు ఆదాయం చేకూరుతుంది. 

About the Author

KA
Krishna Adhitya
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Dairy Business Tips : బాగా పాలిచ్చే గేదెలను ఎలా గుర్తించాలి? టాప్ 5 టిప్స్
Recommended image2
Gold Price Crash: బంగారం ధరలో ఊహించని ట్విస్ట్.. కుప్పకూలిన పసిడి రేటు..కానీ!
Recommended image3
Gold Price Hike: పసిడి ప్రియులకు భారీ షాక్.. రూ.2లక్షలకు చేరువలో తులం బంగారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved