MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఏడాదికి ఒక్కసారే రీచార్జ్, అన్‌లిమిటెడ్ కాల్స్..

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. ఏడాదికి ఒక్కసారే రీచార్జ్, అన్‌లిమిటెడ్ కాల్స్..

BSNL: వినియోగదారులను ఆకర్షించేందుకు BSNL కొత్తగా Bharat Connect 26 ప్లాన్‌తో ముందుకు వచ్చేసింది. ఈ ప్లాన్ లో రోజుకు 2GB డేటా, Unlimited కాల్స్‌‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఆ ప్లాన్ ఎంతో..? స్పెషాలిటీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 07 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
BSNL Bharat Connect 26 – కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
Image Credit : BSNL\Twitter

BSNL Bharat Connect 26 – కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

BSNL తాజాగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఓ సరికొత్త ప్రీపైడ్ ప్లాన్‌తో ముందుకు వచ్చేసింది. Bharat Connect 26 పేరిట ఈ స్పెషల్ ఆఫర్ ప్లాన్.. తక్కువ ఖర్చుతో కస్టమర్లకు పెద్ద ప్రయోజనాన్ని చేకూరుస్తుందని చెప్పవచ్చు. BSNL కస్టమర్ల కోసం ప్రత్యేకంగా దీనిని రూపొందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోజుకు 2GB డేటా + Unlimited కాల్స్
Image Credit : stockPhoto

రోజుకు 2GB డేటా + Unlimited కాల్స్

ఈ ప్లాన్‌ ద్వారా ప్రతి రోజుకు 2GB డేటా లభిస్తుంది. ప్రతీ రోజూ మీ మొబైళ్లలో ఫేవరెట్ షోస్, యూట్యూబ్ ఎంచక్కా చూసేయొచ్చు. Unlimted కాల్స్, ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఏడాది పాటు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాలు పొందొచ్చు. 365 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్ ధర ఎంతంటే.!

Related Articles

Related image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Related image2
Business Tips : చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్ 10 AI టూల్స్
35
వ్యాలిడిటీ ఏడాది.. రూ. 2626 ధర మాత్రమే..
Image Credit : Gemini

వ్యాలిడిటీ ఏడాది.. రూ. 2626 ధర మాత్రమే..

ఈ ప్లాన్ ధర రూ. 2626 మాత్రమే. ఇది 1 సంవత్సరం పాటు వర్తిస్తుంది. 365 రోజుల పాటు వ్యాలిడిటీతో ప్రతి రోజు 2GB డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే Unlimted కాల్స్ కూడా. ఇది ప్రజలను ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తుండగా.. అలాగే పోటీదారులకు గట్టిగా పోటీనిస్తుందని అనుకుంటున్నారు.

45
ఉద్యోగులు, స్టూడెంట్స్ అందరికీ ఉపయోగం..
Image Credit : X

ఉద్యోగులు, స్టూడెంట్స్ అందరికీ ఉపయోగం..

ఈ ప్లాన్ స్టూడెంట్స్‌, ఉద్యోగులకు ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ రోజూ ఇంటర్నెట్ ఎక్కువగా అవసరం ఉన్నవారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పారు. అనేక యాప్స్, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమ్ లాంటివి ఎలాంటి ఆటంకం లేకుండా చూడవచ్చు. Unlimted కాల్స్‌తో కుటుంబ, ఫ్రెండ్‌ సర్కిల్స్‌కి కాల్స్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి రీచార్జ్ చేస్తే.. ఏడాది పొడవునా వాడుకోవచ్చు.

55
ఇది స్మార్ట్ ప్లాన్..
Image Credit : Getty

ఇది స్మార్ట్ ప్లాన్..

BSNL Bharat Connect 26 ఒక్కసారి రీచార్జ్ తో.. అధిక లాభాలు పొందొచ్చు. రూ. 2626 రీచార్జ్ తో 1 సంవత్సరానికి 2GB రోజుకు డేటా అందుతుంది. Unlimited కాల్స్‌ కూడా వాడుకోవచ్చు. ఇది ప్రీపైడ్ యూజర్లకు మంచి ఆప్షన్. ప్రతి ఇంటర్నెట్ వినియోగదారుడికి బెస్ట్ ఆప్షన్. ఇలా స్మార్ట్ ఆప్షన్లతో డబ్బును బాగా ఆదా చేసుకోవచ్చు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Business Ideas: రూ. ల‌క్ష‌ పెట్టుబ‌డితో రోజుకు రూ. 2 వేల ఆదాయం.. 6 నెల‌ల్లో ల‌క్షాధికారుల‌వ్వ‌డం ఖాయం
Recommended image2
Business Tips : చిరు వ్యాపారులకు ఉపయోగపడే టాప్ 10 AI టూల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved