MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • BSNL రూ.797 రీఛార్జ్ ప్లాన్ తో ఇన్ని ఉపయోగాలా?

BSNL రూ.797 రీఛార్జ్ ప్లాన్ తో ఇన్ని ఉపయోగాలా?

ఏ నెట్వర్క్ అయినా మంచి డేటా ప్లాన్ కావాలంటే కేవలం 30 రోజులకే కనీసం రూ.300 కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. తర్వార రీఛార్జ్ చేసుకోకపోతే కొన్ని రోజులకు సిమ్ డీయాక్టివేట్ కూడా అయిపోతుంది. కాని బీఎస్ఎన్ఎల్ మాత్రం రూ.797 రీఛార్జ్ ప్లాన్ ను 300 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం రండి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Jan 24 2025, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి, Vi, Jio, Airtel వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు కొత్త ప్లాన్స్ ఇస్తూనే సైలెంట్ గా రెగ్యులర్ గా జనాలు ఉపయోగించే రీఛార్జ్ ప్లాన్స్ ధరలు పెంచేస్తున్నాయి. కానీ ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ అయిన BSNL మాత్రం తన వినియోగదారుల భారాన్ని తగ్గించడానికి కొన్ని తక్కువ ధరలకే చక్కటి ప్లాన్స్ అందిస్తోంది. ఇప్పుడు కేవలం రూ.797 రీఛార్జ్ ప్లాన్ తో కలిగే లాభాలేంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. 

24

BSNL తన కస్టమర్‌లకు రీఛార్జ్ లు బర్డెన్ కాకుండా ఉండటానికి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ప్రయోజనాలు కలిగే ప్లాన్స్ ని అందిస్తోంది. ఈ కాలంలో నెలవారీ రీఛార్జ్ కోసమే కనీసం రూ.250 నుంచి రూ.300 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇంత ఖర్చు పెట్టినా డేటా సరిపడా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉండవు. తక్కువ డేటా ఇస్తారు. అది సరిపోక ప్రతి సారీ అదనపు రీఛార్జ్ లు చేసుకోవాల్సి ఉంటుంది. 

కాని బీఎస్ఎన్ఎల్ రూ.797 రీఛార్జ్ ప్లాన్ తో ఏకంగా 300 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. 

34

మీరు కేవలం రూ.797తో రీఛార్జ్ చేస్తే 300 రోజుల వ్యాలిడిటీని పొందుతారు.

ఇందులో కొన్ని ముఖ్యమైన పరిమితులు ఉన్నాయి.

ఈ రీఛార్జ్ ప్లాన్ తో మీరు రోజుకు 100 ఉచిత SMSలు పొందుతారు.

రోజుకు 2GB హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. అయితే మొత్తం 120 GB మాత్రమే లభిస్తుంది.

అంటే మొదటి 60 రోజులకు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. 

60 రోజుల తర్వాత ప్లాన్ అవుట్‌గోయింగ్ కాల్‌లు, డేటా, SMS సేవలు నిలిచిపోతాయి.

కాని 300 రోజుల వరకు ఈ సిమ్ యాక్టివ్ లోనే ఉంటుంది. 

 

 

44

మొదటి రెండు నెలల తర్వాత మీరు ఈ సేవలను కొనసాగించాలనుకుంటే మీరు వేరే ప్లాన్‌కి మారాల్సి ఉంటుంది. ప్రధానంగా BSNLని సెకండరీ SIMగా ఉపయోగించే వారు రీఛార్జ్‌ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదనుకునే వారికి ఈ రూ.797 ఎంపిక చాలా అనువైనది. ఎందుకంటే ఇది కాలక్రమేణా వారికి అద్భుతమైన విలువను అందిస్తుంది.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: ఏం చేయ‌కుండానే 5 ఏళ్ల‌లో రూ. 4 ల‌క్ష‌లు పొందే అవ‌కాశం.. ప్ర‌భుత్వ గ్యారెంటీతో
Recommended image2
Old Gold: పాత బంగారాన్ని అమ్మేస్తే లాభమా? వాటిని ఇచ్చి కొత్త నగలు తీసుకోవడం మంచిదా?
Recommended image3
మ‌హిళ‌లు ఇలా చేస్తే మీరే మ‌హా రాణులు.. ఇంట్లో నుంచే నెల‌కు రూ. 25 వేలు సంపాదించే అవ‌కాశం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved