- Home
- Business
- బాలీవుడ్ బబ్లీ బ్యూటీ కాజోల్ లగ్జరీ హోమ్.. చెక్క, గాజుతో డెకరేట్ చేసిన ఈ ఇంట్లో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
బాలీవుడ్ బబ్లీ బ్యూటీ కాజోల్ లగ్జరీ హోమ్.. చెక్క, గాజుతో డెకరేట్ చేసిన ఈ ఇంట్లో చూస్తే అవాక్కవ్వాల్సిందే..
బాలీవుడ్ హిరోయిన్, అజయ్ దేవగన్ భార్య కాజోల్ కి అభిమానుల ఫాలోయింగ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమే సినిమాలు, నటన అభిమానులను ఎంతో ఆకట్టుకుంటాయి. తన సహజమైన నటనతో అభిమానుల మనసు కొల్లగొట్టేస్తుంది. నిజం చెప్పాలంటే ఆమే పెళ్లి తరువాత సినిమాలకు కాస్త దూరంగా ఉంది.

సినిమా రంగానికి చెందిన కాజోల్ కి ఇప్పటికీ అభిమానుల్లో క్రేజ్ తగ్గలేదు. ఆమె తల్లి తనూజా ముఖర్జీ కూడా ఒక నటి, నిర్మాత-దర్శకులు దివంగత సోము ముఖర్జీ కుమార్తెనే తనూజా ముఖర్జీ. కాజోల్ విలాసవంతమైన జీవితం, ఆమె నివసిస్తున్న బంగ్లా చూస్తే ఎవరైనా నోరెళ్ళబెట్టాల్సిందే. ఒకసారి ఆమే లగ్జరీ లైఫ్, సంపద చూపిద్దాం..

కాజోల్ తన భర్త బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గన్‌తో కలిసి ముంబైలోని విలాసవంతమైన బంగ్లాలో నివసిస్తున్నారు, ఈ ఇంటికి శివశక్తి అని పేరు కూడా పెట్టారు. కాజోల్, అజయ్ దేవగన్ వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఇక్కడ నివసిస్తున్నారు.

ఈ ఇంట్లో లేని సౌకర్యం అంటూ లేదు. పెద్ద గదులు, వైట్ డైనింగ్ సెట్, మీటింగ్ గదులు మొదలైనవి ఉన్నాయి. ఈ ఇంటిని చాలా అందంగా అలంకరించారు.

ఈ ప్యాలెస్ లాంటి బంగ్లా లోపలి భాగం చాలా మనోహరంగా, అందంగా ఉంటుంది. ఈ బంగ్లాలో అలంకరణ కోసం కలప, గాజు ఎక్కువగా ఉపయోగించారు, ఇది ఈ బంగ్లాను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.

అజయ్ దేవ్‌గన్ జిమ్ చేయడానికి ఇంటి లోపల జిమ్ కూడా నిర్మించారు. లక్ డౌన్ సమయంలో అతను ఇంటి లోపల అదే జిమ్‌లో వర్కౌట్ చేశాడు.

ఈ విలాసవంతమైన ఇంట్లో నాలుగు పెద్ద బెడ్ రూములు ఉన్నాయి, అంటే ఒక్కొక్కరికీ ఒక్కో బెడ్ రూమ్.

కాజోల్, అజయ్ దేవ్‌గన్‌లకు మొత్తం ఇద్దరు సంతానం. వారి కుమార్తె పేరు న్యాసా దేవ్‌గన్, కుమారుడి పేరు యుగా దేవ్‌గన్ ఉన్నారు.

అజయ్ దేవగన్, కాజోల్ విలాసవంతమైన బంగ్లా ధర గురించి మాట్లాడితే మీడియా నివేదికల ప్రకారం ఈ ఇంటి విలువ సుమారు 20 మిలియన్లు. అంతే కాకుండా వీరికి ముంబైలలో మరో రెండు అపార్ట్‌మెంట్లు కూడా ఉన్నాయి.