బాలీవుడ్ హీరోయిన్ రేఖ సంవత్సరానికి ఎంత సంపాదిస్తుంది తెలుసా ?

First Published 12, Oct 2020, 3:38 PM

బాలీవుడ్ హీరోయిన్ రేఖ తెలియని వారు ఉండరు. ఆమే నటించిన ఎన్నో సినిమాలు ఆమెకి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.

66 ఏళ్ల రేఖ భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన నటులలో ఒకరు. ఉమ్రావ్ జాన్ చిత్రంలో ఆమే నటనకు ఉత్తమ నటి జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.

ఆమె మొత్తం సంపద, సంవత్సరానికి   ఎంత సంపాదిస్తుందో తెలిస్తే  ఆశ్చర్యపోవాల్సిందే..

హీరోయిన్ రేఖా పూర్తి పేరు భనురేఖ గణేశన్, 1954 అక్టోబర్ 10న మద్రాసులో (చెన్నై) జన్మించారు.అక్టోబర్ 10న ఆమె తన 66వ పుట్టినరోజును జరుపుకుంది. రేఖా 1958లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.

ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్ వద్ద ఉన్న  షారుఖ్ ఖాన్, ఫర్హాన్ అక్తర్ ఇంటి సమీపంలోనే రేఖా తన బంగ్లాలో ఉంటున్నారు.

ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆమె వద్ద ఖరీదైన కంజీవరం చీరలు, బంగారు ఆభరణాలు ఉన్నాయి.

ఆమె భారతీయ సినిమాల్లో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా గుర్తింపు పొంది 180కి పైగా హిందీ చిత్రాలలో నటించింది. జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.

రేఖ 50 ఏళ్ళకు పైగా చిత్ర పరిశ్రమలో పనిచేశారు మరియు 192 కి పైగా సినిమాలు చేశారు. రిపబ్లిక్ టీవీ ప్రకారం, రేఖ సంపద సుమారు 40 మిలియన్లు అంటే సుమారు 200 కోట్ల పైనే. ఆమే నెల జీతం, భత్యాలుగా సంవత్సరానికి 65 లక్షల రూపాయలు పొందుతుంది.

2012 నుండి రేఖ రాజ్యసభ సభ్యురాలు కూడా, భారత ప్రభుత్వం 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని కూడా ఆమెకు ప్రదానం చేసింది.

loader