MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • AC: కొత్త ఏసీ కొంటున్నారా.? రూ. 20 వేల నుంచి రూ. 40 వేల బడ్జెట్‌లో బెస్ట్ ఏసీలు ఇవే!

AC: కొత్త ఏసీ కొంటున్నారా.? రూ. 20 వేల నుంచి రూ. 40 వేల బడ్జెట్‌లో బెస్ట్ ఏసీలు ఇవే!

AC: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు అందరూ ఇప్పుడు ఏసీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో రకరకాల బ్రాండ్లు, స్టార్ రేటింగ్స్ ఉండటంతో ఏది కొనాలో తెలియక చాలామంది అయోమయానికి గురవుతుంటారు.  

2 Min read
Author : Pavithra D
Published : Apr 27 2026, 05:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏసీ కొనే ముందు జాగ్రత్తలు:
Image Credit : Pinterest

ఏసీ కొనే ముందు జాగ్రత్తలు:

ఏసీని వాడటం ప్రారంభించే ముందు తప్పనిసరిగా సర్వీస్ చేయించుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ లీకేజీ ఉందో లేదో చెక్ చేయించుకోవడం వల్ల కూలింగ్ బాగుంటుంది. ఇండోర్, అవుట్ డోర్ యూనిట్ల క్లీనింగ్ విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. సర్వీసింగ్ ద్వారా ఏసీ జీవితకాలం పెరుగుతుంది. ఇది మనకు ఆహ్లాదకరమైన గాలిని అందిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టార్ రేటింగ్ తేడాలు:
Image Credit : Amazon.com

స్టార్ రేటింగ్ తేడాలు:

3 స్టార్, 5 స్టార్ ఏసీల మధ్య విద్యుత్ బిల్లులో భయంకరమైన తేడా ఏమీ ఉండదు. రోజుకు 6 గంటలు వాడే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు 3 స్టార్ ఏసీ సరైన ఎంపిక. ఏసీ కొనేటప్పుడు కేవలం ధరనే కాకుండా, కంప్రెసర్ మీద ఉండే వారంటీ, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఎలా ఉందో కూడా ఆరా తీయాలి. అప్పుడే మనం పెట్టిన పెట్టుబడికి సరైన ప్రతిఫలం దక్కుతుంది.

35
Samsung, Panasonic ఏసీలు:
Image Credit : Amazon.com

Samsung, Panasonic ఏసీలు:

Samsung, Panasonic బ్రాండ్లు లాంగ్ రన్ కోసం చాలా బాగుంటాయి. వీటిలో 1.5 టన్ కెపాసిటీ ఉన్న ఏసీలు 35 వేల నుంచి 40 వేల మధ్యలో లభిస్తాయి. వైఫై ఫీచర్ ఉండటం వల్ల ఆఫీస్ నుంచి వస్తూనే ఏసీని ఆన్ చేసుకోవచ్చు. Panasonicలో ఉన్న డస్ట్ బస్టర్ టెక్నాలజీ గాలిలోని అతి సూక్ష్మమైన ధూళి కణాలను కూడా ఫిల్టర్ చేస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

45
స్టెబిలైజర్, ఇన్స్టాలేషన్:
Image Credit : Pixabay

స్టెబిలైజర్, ఇన్స్టాలేషన్:

ఏసీ కొనేటప్పుడు ఇన్స్టాలేషన్ ఛార్జీలు, స్టెబిలైజర్ ఖర్చులను కూడా బడ్జెట్‌లో వేసుకోవాలి. సాధారణంగా 2 వేల నుంచి 3 వేల వరకు ఇన్స్టాలేషన్ ఖర్చు అవుతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండచి ఏసీని కాపాడుకోవడానికి 2 వేల రూపాయల బడ్జెట్‌లో మంచి స్టెబిలైజర్ కొనుక్కోవడం ఎంతో అవసరం. పిడుగులు పడినప్పుడు లేదా వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అయినప్పుడు ఇది ఏసీని రక్షిస్తుంది.

55
బడ్జెట్ వైస్ డీల్స్:
Image Credit : Pixabay

బడ్జెట్ వైస్ డీల్స్:

20 వేల రూపాయలకే MarQ లాంటి బ్రాండ్లు ఏసీలను అందిస్తున్నాయి. బడ్జెట్ తక్కువ ఉన్నవారికి ఇది మంచి ఆప్షన్. అయితే మంచి బ్రాండ్ కావాలనుకుంటే 30 వేల పైన ఇన్వెస్ట్ చేయడం మేలు. సమ్మర్ ఆఫర్లలో బ్యాంక్ డిస్కౌంట్లు వాడుకుంటే వీటి ధర మరింత తగ్గే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఏసీని ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లా భావించి మంచి క్వాలిటీ ఉన్న మోడల్‌నే ఎంచుకోండి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Notional Increment: ‘నోషనల్ ఇంక్రిమెంట్’ అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?
Recommended image2
Share Market: ఈ వారం షేర్ మార్కెట్‌లో భారీ నష్టాలు? హెచ్చరిస్తున్న 7 కీలక గ్లోబల్ అంశాలు ఇవే
Recommended image3
Gold Price Crash: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. రూ.2,500కు పైగా తగ్గిన బంగారం
Related Stories
Recommended image1
AC Water Reuse: ఏసీ వేస్ట్ వాటర్‌ పడేస్తున్నారా? ఇలా చేస్తే 30 లీటర్ల నీరు ఆదా అవుతుంది
Recommended image2
AC rent Business: పోర్టబుల్ ఏసీ అద్దె బిజినెస్.. రూ.20 వేల పెట్టుబడితో వేసవిలో డబ్బే డబ్బు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved