రోజుకి 9 గంటలు నిద్రపోతూ 1 లక్ష సంపాదించొచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

First Published 4, Sep 2020, 11:59 AM

మీకు నిద్ర అంటే ఇష్టమా, గంటల తరబడి నిద్రపోతార అయితే మీకో బంపర్ ఆఫర్. హాయిగా రోజుకి 9 గంటలు నిద్రపోతు లక్ష రూపాయలు సంపాదించొచ్చు.. అవును నిజమే.. ఎలా అనుకుంటున్నారా..

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ మధ్య చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా ఒక భారతీయ సంస్థ వంద రోజుల్లో లక్ష రూపాయలు  సంపాదించడానికి అవకాశం ఇస్తోంది. అవును ఈ సంస్థ ఇందుకోసం స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రకటించింది.

ఇందులో మీకు తొమ్మిది గంటల నిద్రకు మాత్రమే లక్ష రూపాయలు ఇస్తుంది. అంతేకాదు మంచి నిద్ర కోసం సంస్థ అనేక సౌకర్యాలను  కూడా అందిస్తుంది. బాగా నిద్రపోవటం గురించి నిపుణులు మీకు చిట్కాలు కూడా ఇస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ పూర్తి వివరాలు మీకోసం..

కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తలెత్తింది. భారతదేశంలో దీర్ఘకాలంగా ఉన్న నిరుద్యోగ సమస్య ఇప్పుడు మరో దశకు చేరుకుంది.

బెంగళూరులోని ఒక సంస్థ ఇంటర్న్‌ షిప్ చేసే వారికోసం కోసం వెతుకుతోంది. వారిని ఇంటర్న్‌ షిప్ లో భాగంగా 100 రోజులు తీసుకుంటారు. ఇందులో వారు చేయాల్సిందల్లా తొమ్మిది గంటలు నిద్రపోవటం. దీనికి ప్రతిగా వారికి లక్ష రూపాయలు కూడా ఇస్తారు.

మీరు చేయాల్సిందల్లా తొమ్మిది గంటలు చింతించకుండా నిద్రపోవడమే. మీరు నిద్రిస్తున్నందుకు లక్ష రూపాయలు చెల్లిస్తారు. స్లీప్ ఎక్స్ పర్ట్స్ మీకు తొమ్మిది గంటలు నిద్రించడానికి చిట్కాలతో సరైన ఫుడ్ కూడా అందిస్తారు.

ఈ ఇంటర్న్‌షిప్‌లో చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఒకోసారి అనేక రకాల పరిస్థితులను ఎదుర్కొనే సవాలు ఉంటుంది. మీరు అడ్డంకులు ఉన్నప్పటికీ హాయిగా నిద్రపోగలిగితే, ఈ ఇంటర్న్‌షిప్ మీకు ఖచ్చితంగా సరిపోతుంది.

ఇంటర్న్‌షిప్ నిర్వహించే కంపెనీ పేరు వేక్‌ ఫిట్. ఈ ఇంటర్న్‌షిప్ రికార్డ్ చేయబడుతుంది ఇంకా దీనిని విశ్లేషించడానికి పంపిస్తారు. ఇది మానవులు చక్కగా నిద్రించడానికి సహాయపడుతుంది.

ఈ సంస్థ ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఓ‌యూ ఇంటర్న్‌షిప్ కూడా ఉండేది. ఇందులో 23 మందిని ట్రాక్ చేశారు.

loader