MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్.. సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లు తగ్గింపు..

బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్.. సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేట్లు తగ్గింపు..

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో సేవింగ్స్ ఖాతా ఉంటే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే బ్యాంకు పొదుపు ఖాతా(savings account)లపై వడ్డీని మార్చింది. ఇప్పుడు మీరు డిపాజిట్(deposits) చేసిన మొత్తంపై తక్కువ వడ్డీని పొందుతారు.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Nov 11 2021, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 ఇప్పుడు ఖాతాదారులకు షాక్ ఇస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంక్  రూ. 10 లక్షల లోపు పొదుపు ఖాతాపై వార్షిక వడ్డీ రేటును కేవలం 2.80 శాతానికి తగ్గించింది. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేటు వచ్చే నెల నుండి అంటే 1 డిసెంబర్ 2021 నుండి తగ్గించబడుతుంది. ఇప్పటి వరకు వార్షిక వడ్డీ రేట్లు 2.90 శాతంగా ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

 పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకారం 1 డిసెంబర్ 2021 నుండి సేవింగ్స్ ఖాతాలోని రూ. 10 లక్షల కంటే తక్కువ మొత్తానికి వడ్డీ రేటు సంవత్సరానికి 2.80 శాతంగా ఉంటుంది. దీంతో పాటు రూ.10 లక్షలు ఆపైన వడ్డీ రేటును ఏడాదికి 2.85 శాతంగా నిర్ణయించారు. ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) కూడా పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించడం గమనార్హం. ఎస్‌బి‌ఐ 1 లక్ష వరకు పొదుపు ఖాతాలపై 2.70 శాతం వార్షిక వడ్డీని ఇస్తుంది. బ్యాంక్  ఈ నిర్ణయం కొత్త, పాత కస్టమర్లతో పాటు ఎన్‌ఆర్‌ఐ కస్టమర్లను ప్రభావితం చేస్తుంది. 
 

34

ఇల్లు, విద్య లేదా కారు రుణాలు తీసుకునేవారికి ఉపశమనం 
ఒకవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులను అలెర్ట్ చేస్తూనే మరోవైపు, ఈ బ్యాంకు నుండి గృహ రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకునే వారికి శుభవార్త. బ్యాంక్  బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.50 శాతానికి ప్రకటించింది.

44

రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్) 6.55 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గింపు నవంబర్ 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ తగ్గింపు గృహ రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలు, వ్యక్తిగత రుణాలతో సహా అన్ని రుణాలను చౌకగా చేస్తుంది. 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tea Seller: టీ కొట్టుతో నెలకు రూ.9లక్షల సంపాదన.. ఈ ఓనర్ బిజినెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు
Recommended image2
Top 3 Wealthy Countries: ప్రపంచంలో పేదరికం లేని 3 దేశాలు.. ఇక్కడ ప్రతీ మూడో వ్యక్తి కోటీశ్వరుడే ! అసలు సీక్రెట్ ఇదే
Recommended image3
Gold Silver Price Crash: దివాళి ధమాకా.. 4 రోజుల్లోనే వెండి రూ. 16,000 క్రాష్.. గోల్డ్ ఎంతకు పడిపోయిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved