MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బ్యాడ్ బ్యాంక్ అంటే ఏమిటి ? ఇది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోండి..

బ్యాడ్ బ్యాంక్ అంటే ఏమిటి ? ఇది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోండి..

నాన్ పర్ఫర్మింగ్ అసెట్ (ఎన్‌పిఎ) సమస్యల నుంచి బ్యాంకులకు ఉపశమనం పొందేందుకు ఫిబ్రవరి 1 న సాధారణ బడ్జెట్‌లో బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతమరన్ ప్రతిపాదించారు. ఒకటి నుంచి రెండు నెలల్లో ఈ బ్యాడ్ బ్యాంకును స్థాపించవచ్చని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి దేబాషిష్ పాండా అన్నారు. వచ్చే నెల లేదా మార్చి 2021 నాటికి ప్రభుత్వం బాడ్ బ్యాంక్‌ను ప్రారంభించనుంది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Feb 03 2021, 10:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఈ బ్యాడ్ బ్యాంకును డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. ఈ బ్యాంకు ముఖ్య లక్ష్యం అప్పులలో మునిగిపోయిన బ్యాంకులను బయటపడేయటం. దీనికోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ .20 వేల కోట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. అంతకుముందు 2020 21 ఆర్థిక సర్వేను సమర్పించిన తరువాత, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కె.వి సుబ్రమణ్యం కూడా దీనిని సమర్థించారని వెల్లడించింది.  

ఈ బ్యాడ్ బ్యాంకును డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. ఈ బ్యాంకు ముఖ్య లక్ష్యం అప్పులలో మునిగిపోయిన బ్యాంకులను బయటపడేయటం. దీనికోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ .20 వేల కోట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. అంతకుముందు 2020-21 ఆర్థిక సర్వేను సమర్పించిన తరువాత, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కె.వి సుబ్రమణ్యం కూడా దీనిని సమర్థించారని వెల్లడించింది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కరోనా కాలంలో అప్పుల ఒత్తిడిని తగ్గించడానికి చాలా దేశాలలో పనిచేస్తున్న బ్యాంకులు చాలా కాలంగా బ్యాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి బ్యాంకులు ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలలో పనిచేస్తున్నాయి. చెడు ఆస్తులను పిఎస్‌యు బ్యాంకుకు మంచి ఆస్తులుగా మార్చడమే ఈ బ్యాంకుల పని.   

35
అనేక సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం ద్వారా వ్యాపారంపై దృష్టి పెట్టడానికి బ్యాంకులను విడిపించడం దీని లక్ష్యం. నాన్ పర్ఫర్మింగ్ అసెట్  (ఎన్‌పిఎ) ఉన్న ఒక ఆర్థిక సంస్థ తన హోల్డింగ్స్‌ను బ్యాడ్ బ్యాంకుకు మార్కెట్ విలువకు అమ్మవచ్చు, తద్వారా వారి బ్యాలెన్స్ షీట్లను క్లియర్ చేస్తుంది.  

45
ఆర్‌బిఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన తాజా ఆర్థిక  నివేదికలో సెప్టెంబర్ -2020 నుండి సెప్టెంబర్ 2021 వరకు అన్ని వాణిజ్య బ్యాంకుల గ్రాస్  నాన్ పర్ఫర్మింగ్ అసెట్  (జిఎన్‌పిఎ) నిష్పత్తి 7.5 శాతం నుండి 13.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.  

55

About the Author

AK
Ashok Kumar
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
భారత్ నుంచి రూ.5876 కోట్ల వస్తువులు కొన్న పాకిస్తాన్.. ఏమేం కొన్నారంటే
Recommended image2
Phonepe: 11 రూపాయ‌ల‌తో రూ. 25 వేల హెల్త్ పాల‌సీ.. ఫోన్‌పేలో అదిరిపోయే ఆఫర్
Recommended image3
Mukesh Ambani: రూ. 21 లక్షల కోట్లు.. అంబానీ బిజినెస్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నది వీళ్లే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved