MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • బాబా వంగా జోస్యం నిజమైతే 2026లో బంగారం ఉన్నవారు కోటీశ్వరులే

బాబా వంగా జోస్యం నిజమైతే 2026లో బంగారం ఉన్నవారు కోటీశ్వరులే

Baba Vanga: బాబా వంగా జోస్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆమె బంగారం గురించి ముందే ఊహించి చెప్పింది.  2026లో ప్రపంచ మార్కెట్  అంతా బంగారంపైనే ఆధారపడి ఉంటుందని, బంగారం ఉన్నావారు కోటీశ్వరులేనని వివరించింది. 

1 Min read
Author : Haritha Chappa
Published : Oct 27 2025, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగారం ధరలు
Image Credit : Google

బంగారం ధరలు

కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోతోంది. దీపావళి తర్వాత మన దేశీయ మార్కెట్లో కొద్దిగా  ధర తగ్గినా కూడా మళ్లీ  పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి పెరుగుతున్న ధరలతో పోలిస్తే తగ్గిన ధర చాలా తక్కువే. 2025 మరో రెండు నెలల్లో ముగిసిపోతుంది. 2026లో బంగారం ధరపై ఇప్పటి నుంచే చర్చలు మొదలైపోయాయి. ముఖ్యంగా బాబా వంగా చెప్పిన జోస్యం వైరల్ అవుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
బాబా వంగా జోస్యం
Image Credit : Google

బాబా వంగా జోస్యం

2026లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని బల్గేరియాకు చెందిన బాబా వంగా ముందే జోస్యం చెప్పారు. ఆమె చెబుతున్న ప్రకారం ప్రపంచ మార్కెట్లలో అస్థిరత వల్ల అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు. బాబా వంగా జోస్యం నిజమైతే బంగారం ఇంట్లో ముందుగానే కొని పెట్టుకున్నవారు కోటీశ్వరులతో సమానం.

Related Articles

Related image1
బ్యాంకుల నుంచి వచ్చే అనవసర కాల్స్‌ తో విసిగిపోయారా? ఈ చిన్న పనితో వాటిని ఆపేయండి
Related image2
Army Salary: ఆర్మీలో చేరిన వారికి జీతాలు ఎంత? ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి?
35
2026 లో బంగారం విలువ
Image Credit : Google

2026 లో బంగారం విలువ

ప్రపంచంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడితే బంగారం ధరలు 25 నుంచి 40 శాతం పెరగొచ్చని మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. వచ్చే దీపావళి నాటికి బంగారం ధరలు మరింతగా పెరిగిపోతుంది. పదిగ్రాముల బంగారం ధర రూ.1,62,500 నుంచి రూ.1,82,000 మధ్య ఉండొచ్చని అంచనా. ఇది బంగారం ధరల్లో కొత్త రికార్డు అనే చెప్పుకోవాలి.

45
నేటి బంగారం ధరలు
Image Credit : Unsplash

నేటి బంగారం ధరలు

అక్టోబర్ 27, సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇలా ఉంది. 

చెన్నై: రూ.1,14,500 

ముంబై: రూ.1,14,100 

ఢిల్లీ: రూ.1,14,250 

కోల్‌కతా: రూ.1,14,100 

బెంగళూరు: రూ.1,14,100 

హైదరాబాద్: రూ.1,14,100

55
బంగారు మార్కెట్ లో ఉత్సాహం
Image Credit : Pixabay

బంగారు మార్కెట్ లో ఉత్సాహం

2026 బంగారం ధరలపై బాబా వంగా జోస్యం ప్రపంచ మార్కెట్లో ఉత్సాహం నింపుతుంది. బంగారంపై పెట్టుబడి పెట్టేవారు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ దగ్గర ఉన్న బంగారం జాగ్రత్తగా దాచుకుంటే చాలు మీరు లక్షాధికారులు, కోటీశ్వరులు కావడం ఖాయం.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపై ఆధారపడొద్దా.? ఇలా చేస్తే ప్రతీ 3 నెల‌ల‌కు మీ అకౌంట్‌లోకి రూ. 61 వేలు
Recommended image2
Business Idea: కిర్రాక్ వ్యాపారం.. యాభై వేల పెట్టుబడి పెడితే నెలకు లక్ష సంపాదించవచ్చు
Recommended image3
90 శాతం మందికి ఇది తెలియ‌దు.. CNG కొట్టిచ్చేప్పుడు ప్ర‌యాణికుల‌ను ఎందుకు దిగ‌మంటారు.?
Related Stories
Recommended image1
బ్యాంకుల నుంచి వచ్చే అనవసర కాల్స్‌ తో విసిగిపోయారా? ఈ చిన్న పనితో వాటిని ఆపేయండి
Recommended image2
Army Salary: ఆర్మీలో చేరిన వారికి జీతాలు ఎంత? ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved