MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • యోగా గురు బాబా రామ్‌దేవ్ సంపద ఎంతో తెలుసా.. ఇలాంటి ఖరీదైన కార్లలో..

యోగా గురు బాబా రామ్‌దేవ్ సంపద ఎంతో తెలుసా.. ఇలాంటి ఖరీదైన కార్లలో..

 నేడు  యోగా గురువు బాబా రామ్‌దేవ్ పుట్టినరోజు. డిసెంబరు 25న జన్మించిన బాబా రామ్‌దేవ్ ఈరోజు ప్రపంచానికి సుపరిచితమైన పేరు. ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు మంత్రాస్(mantra)చెబుతాడు. నేడు ప్రజలు యోగా గురువు బాబా రామ్‌దేవ్  యోగా, ఫిట్‌నెస్ మంత్రాన్ని అవలంబిస్తున్నారు, అతని బ్రాండ్ పతంజలి కూడా ప్రతి ఇంట్లో ఉపయోగించబడుతోంది. 

2 Min read
Author : Ashok Kumar
Published : Dec 25 2021, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఒకప్పుడు బాబా రామ్‌దేవ్ హరిద్వార్‌లో స్కూటర్‌పై ఇంటింటికీ మందులు అమ్మేవాడు. ఈరోజు అతనికి చాలా లగ్జరీ లైఫ్ ఉంది. బాబా రామ్ దేవ్ నేడు కోట్ల ఆస్తికి అధినేత. అతనికి కోట్ల విలువైన విలాసవంతమైన ఇళ్లు, విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అతనికి పతంజలి అండ్ రుచి సోయా అనే రెండు బ్రాండ్లు కూడా ఉన్నాయి. వాటి నుంచి భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే, బాబా రామ్‌దేవ్ ఒక ఇంటర్వ్యూలో తన సంపాదనలో 100 శాతం ఛారిటీకి వెచ్చిస్తున్నట్లు చెప్పారు. అయితే స్కూటర్‌తో  మందులు సరఫరా చేసే రామ్‌దేవ్ ఎంత ధనవంతుడో, అతని నికర విలువ, ఆదాయం, బంగ్లా, వాహనాల సేకరణ గురించి తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బాబా రామ్‌దేవ్ నికర విలువ
మీడియా నివేదికల ప్రకారం, బాబా రామ్‌దేవ్ నికర విలువ 190 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో దీని విలువ 1400 కోట్లు. అతను యోగా, ఎఫ్‌ఎం‌సి‌జి వ్యాపారం, రాయల్టీల నుండి సంపాదిస్తాడు.

35

బాబా రామ్‌దేవ్ ఆదాయ వనరులు
హరిద్వార్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న పతంజలి యోగపీఠ్‌కు రామ్‌దేవ్ యజమాని. అంతేకాకుండా బాబా రామ్‌దేవ్ పతంజలి ఆయుర్వేద్ అండ్ రుచి సోయా బ్రాండ్‌లకు కూడా యజమాని. ఈ రెండు బ్రాండ్ల ద్వారా రామ్‌దేవ్ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. పతంజలి ఆయుర్వేదం 2019-20 సంవత్సరంలో రూ.425 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతేకాకుండా రుచి సోయా కంపెనీని రామ్‌దేవ్ కొనుగోలు చేశారు. గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ 227 కోట్ల లాభాన్ని ఆర్జించింది. రుచి సోయా కంపెనీ ఆదాయం రూ.4475 కోట్లు పెరిగింది.
 

45

 బాబా రామ్‌దేవ్ బంగ్లా
రామ్‌దేవ్ బాబా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నివాసి. అతని ఇల్లు కూడా అక్కడే ఉంది, అయితే ముంబైలో రామ్‌దేవ్‌కి చెందిన విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది, దీని ధర రూ.4 కోట్లు. అతనికి ముంబైలో చాలా ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి.

55

బాబా రామ్‌దేవ్ కార్ కలెక్షన్
ఒకప్పుడు సైకిళ్లు అలాగే స్కూటర్‌పై ప్రయాణించిన బాబా రామ్‌దేవ్‌కు నేడు చాలా లగ్జరీ వాహనాలు ఉన్నాయి. రామ్‌దేవ్ కార్ కలెక్షన్‌లో రేంజ్ రోవర్, ఆడి వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. రామ్‌దేవ్‌కు చెందిన లగ్జరీ కార్ల విలువ దాదాపు రూ.1.5 కోట్లు ఉంటుందని సమాచారం. 

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image2
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Recommended image3
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved