ఏప్రిల్ ఫూల్స్ డేని ఈ రోజు ఎందుకు జరుపుకుంటారు.. దాని చరిత్ర ఏమిటో తెలుసా..
ప్రతి రోజు ప్రపంచంలో ఏదో ఒక పండుగ లేదా ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ఫూల్స్ డేగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు ఒకరిపై మరొకరు నవ్వు పుట్టించే పనులు చేస్తూ లేదా చమత్కారం చేస్తూ ఆటపట్టించడానికి ప్రయత్నిస్తుంటారు.

కొన్ని దేశాలలో ఈ రోజు సెలవుదినం మరికొన్ని దేశాలలో సాధారణ రోజు లాగే కొనసాగుతుంది. ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు వచ్చింది తెలుసుకోండి...

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ఏప్రిల్ ఫూల్స్ డే ఎందుకు జరుపుకుంటారు అంటే దీని వెనుక ప్రత్యేకంగా ఎటువంటి ఆధారాలు లేవు. కాకపోతే ప్రజలు దీని వెనుక చాలా విభిన్న కథలు ఉన్నట్లు చెబుతుంటారు. ఈ రోజుకి సుమారు 438 సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. 1582లో జూలియన్ క్యాలెండర్‌ను మినహా ఫ్రాన్స్ గ్రెగోరియన్ క్యాలెండర్‌ను స్వీకరించింది.

జూలియన్ క్యాలెండర్‌లో ఏప్రిల్ 1న ఉన్న న్యూ ఇయర్ ని గ్రెగోరియన్ క్యాలెండర్‌లో జనవరికి మార్చబడింది. క్యాలెండర్‌ను మార్చిన తర్వాత కూడా చాలా మందికి ఈ మార్పు అర్థం కాలేదు. దీంతో కొందరు ఇప్పటికీ వారు ఏప్రిల్ 1న నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు.

ఈ న్యూ ఇయర్ వేడుకలు మార్చి చివరి వారంలో నవ్వులు, జోకులతో ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు కొనసాగేది. ఈ కారణంగా వారు ఏప్రిల్ ఫూల్స్ అని పిలవడం ప్రారంభించారు దీంతో ఈ రోజు ప్రారంభమైంది.

ఇది కాకుండా కొంతమంది చరిత్రకారులు ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకోవడం వెనుక హిలేరియాతో సంబంధం ఉందని చెబుతుంటారు. హిలేరియా అనేది లాటిన్ పదం, దీనికి అర్ధం ఆనందకరమైనదని. అలాగే హిలేరియా అనగా పురాతన రోమ్‌లో ఇక్కడి కమ్యూనిటీ ప్రజలు జరుపుకునే పండుగ, దీనిని మార్చి చివరిలో జరుపుకుంటారు.

ఈ పండుగ రోజున ప్రజలు ఒకరినొకరు మారువేషంలో ఆటపట్టిస్తు నవ్వుకుంటూ ఆనందిస్తుంటారు. అందుకే ఏప్రిల్ ఫూల్ ఫెస్టివల్ ఇక్కడి నుండే ప్రారంభమైందని చెబుతారు.

ఇది మాత్రమే కాదు ఈ రోజుని ప్రపంచంలోని అనేక దేశాలలో భిన్నంగా జరుపుకుంటారు. ఈ రోజున ఇటలీ, బెల్జియం, ఫ్రాన్స్‌లోని ప్రజలు ఒకరి వెనుక ఒకరు పేపర్ ఫిష్ అంటిస్తుంటారు, వీటిని ఏప్రిల్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఒకరిని ఆటపట్టిస్తు మోసం చేయడానికి ప్రజలు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.