MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Business
• విడాకుల తరువాత రెండో పెళ్లి చేసుకున్నా అమెజాన్ సి‌ఈ‌ఓ మాజీ భార్య లైఫ్ స్టయిల్ ఎలా ఉందో తెలుసా ?

విడాకుల తరువాత రెండో పెళ్లి చేసుకున్నా అమెజాన్ సి‌ఈ‌ఓ మాజీ భార్య లైఫ్ స్టయిల్ ఎలా ఉందో తెలుసా ?

ఒక జంట వివాహం ఎక్కువ కాలం కొనసాగనప్పుడు ఆ జంట పరస్పర అంగీకారం లేదా ఇతర మార్గాల ద్వారా విడిపోతుంటారు. కానీ చట్టం ప్రకారం పురుషులు తమ ఆస్తిలో కొంత భాగాన్ని భార్యకు ఇవ్వాల్సి ఉంటుంది, ఇలా  ఆమే తన మిగిలిన జీవితాన్ని గడపవచ్చు.

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Mar 11 2021, 03:02 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

విడాకుల తరువాత చాలా  మంది తమ మాజీ భార్యకు కొన్ని వేల కోట్ల సంపద ఇచ్చిన వార్తలు మనం చూస్తూనే ఉంటాం. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో తనకంటూ  గొప్ప పేరు తెచ్చుకున్న జెఫ్ బేజోస్ మాజీ భార్య మెకెంజీ స్కాట్ మీకు గుర్తుండే ఉంటుంది.

28

ఆమె మొదటి భర్త జెఫ్ బోజోస్ తో విడాకులు పొందిన తరువాత కొద్దిరోజుల క్రితం రెండవ వివాహం చేసుకుంది. అయితే ఈ రోజుల్లో  అత్యంత చర్చిల్లో నిలిచిన వారిలో మెకెంజీ స్కాట్ ఒకరు. ఆమె గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం...

38

జెఫ్ బెజోస్ మాజీ భార్య మాకెంజీ స్కాట్ హైస్కూల్ సైన్స్ టీచర్ డాన్ జ్యువెట్‌ను కొద్దిరోజుల వివాహం చేసుకున్న తర్వాత మరోసారి వార్తల్లో నిలిచారు.  జెఫ్ బేజోస్ నుండి విడాకులు తీసుకున్న తరువాత మెకెంజీ బేజోస్ కి 38 బిలియన్ డాలర్ల విలువైన వాటా వచ్చింది అంటే ఇండియాలో  సుమారు 2.6 లక్షల కోట్ల రూపాయలు.

48

ఇది మాత్రమే కాదు 2021లో మాకెంజీ స్కాట్  మొత్తం సంపద 50 బిలియన్ అమెరికన్ డాలర్ల పై మాటే. ఈ కారణంగా ఆమె ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతురాలిగా నిలిచింది. తాజాగా మరోసారి ఆమె సైన్స్ టీచర్‌తో వివాహం గురించి చర్చనీయాంశమైంది.

58

జెఫ్  బెజోస్ అండ్ మెకెంజీ స్కాట్
జెఫ్ బెజోస్ ఇంకా మెకెంజీ స్కాట్‌ 1992లో ఒక ఉద్యోగ ఇంటర్వ్యూలో కలుసుకున్నారు. తరువాత  1993 లో వీరు వివాహం చేసుకున్నారు, ఆ తరువాత ఒక సంవత్సరం అయ్యాక  1994లో   జెఫ్ బెజోస్ అమెజాన్ కంపెనీని ప్రారంభించాడు. అదే కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోని మొదటి మూడు కంపెనీలలో ఒకటిగా ఉంది.

68

అమెజాన్ కంపెనీలో మెకెంజీ స్కాట్ మొట్టమొదటి ఉద్యోగి అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మెకెంజీ స్కాట్  రెండవ భర్త గురించి మాట్లాడితే డాన్ జ్యువెట్‌ మెకెంజీ స్కాట్  పిల్లలు చదువుతున్న స్కూల్ లోనే పాటలు బోధించే వాడని మీడియా నివేదికలు చూపిస్తున్నాయి.

78

మీడియా నివేదికల ప్రకారం మెకెంజీ స్కాట్ కి విలాసవంతమైన ఇల్లు, అనేక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఆమె చాలా ఖరీదైన కార్లలో ప్రయాణించడం తరచుగా కనిపింస్తుంటుంది. 2020 సంవత్సరంలో మెకెంజీ స్కాట్  5.8 బిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చింది. అలాగే కరోనా కాలంలో  కూడా ఆమె ఎన్నో విరాళాలు చేసింది.

88

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved