ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి: లక్షల మంది ప్రయాణీకుల పర్సనల్ డాటా లీక్..

First Published May 22, 2021, 4:17 PM IST

భారతీయ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఇండియాపై సైబర్ దాడి జరిగింది. దాదాపు 4.5 మిలియన్ల మంది ప్రయాణికుల డేటా లీక్ గురైంది. ఈ డేటా లీక్‌లో భారత్‌తో సహా ఇతర దేశాల ప్రయాణికుల సమాచారం కూడా ఉంది. ఈ డేటా లీక్ ఎయిర్ ఇండియా సర్వర్ నుండి కాకుండా ఎయిర్ ఇండియా సర్వీస్ ప్రొవైడర్ సిటా సర్వర్ నుండి లీక్ అయ్యింది.