MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Aadhaar Card Loan: ఆధార్ ఉంటే చాలు.. 5 నిమిషాల్లో లోన్.. ఎలా పొందాలంటే?

Aadhaar Card Loan: ఆధార్ ఉంటే చాలు.. 5 నిమిషాల్లో లోన్.. ఎలా పొందాలంటే?

Aadhaar Card Loan: పర్సనల్ లోన్ పొందాలంటే చాలా కష్టపడాలి. మన వ్యక్తిగత, ఆస్తి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. పైనా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది పడకుండా కేవలం ఆధార్ కార్డుతో కొన్ని నిమిషాల్లో ₹10,000 లోన్ పొందవచ్చు. ఎలా ?  

1 Min read
Author : Rajesh K
Published : Jul 18 2025, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఆధార్ కార్డ్ లోన్
Image Credit : our own

ఆధార్ కార్డ్ లోన్

నిమిషాల్లో ఆధార్ కార్డుతో ₹10,000 వరకు లోన్‌ను పొందవచ్చు. ఎలాంటి పర్సనల్ డాక్యుమెంట్స్ లేకుండా త్వరితగతిన ఈ లోన్ పొందవచ్చు. కేవలం ఆధార్ కార్డును మాత్రమే చూపించాలి. ఆ వెంటనే రూ.10,000 మీ ఖాతాకు బదిలీ అవుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఆధార్ కార్డుపై రుణం ఎవరు ఇస్తారు?
Image Credit : our own

ఆధార్ కార్డుపై రుణం ఎవరు ఇస్తారు?

ప్రభుత్వ బ్యాంకులు పర్సనల్ లోన్స్ అందించడం చాలా తక్కువ. అది కూడా మీ క్రెడిట్ స్కోర్ బాగుంటేనే.. మీరు లోన్ ఇస్తారు. లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాన్ కార్డ్ ఉపయోగిస్తే ప్రైవేట్ బ్యాంకులు సులభంగా రుణం ఇస్తాయి. పాన్ కార్డ్ లేకుంటే, ఆధార్ కార్డ్ ద్వారా NBFCలు, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.

Related Articles

Related image1
Voter ID Aadhaar link ఓటరు, ఆధార్ లింక్: ఇంట్లోనే ఇలా చేసుకోండి!
Related image2
Aadhaar Card Update: ఆధార్ కార్డు మొబైల్ నంబర్ మార్చడం ఎలా? కంప్లీట్ డీటెయిల్స్
34
 ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
Image Credit : our own

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే ఆధార్ కార్డుతో సులభ రుణం పొందవచ్చు. ముందుగా మీరు NBFC, ఫిన్‌టెక్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఆధార్ కార్డు, అవసరమైన వివరాలను అందించడం ద్వారా త్వరగా వ్యక్తిగత రుణం పొందవచ్చు.  

44
అర్హతలు ఏంటి?
Image Credit : FREEPIK

అర్హతలు ఏంటి?

21 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు ఈ వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఉద్యోగం లేదా స్వంత వ్యాపారం చేసే వ్యక్తులు ఆధార్ కార్డ్ సహాయంతో వ్యక్తిగత రుణానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి తప్పనిసరి గా యాక్టివ్ బ్యాంక్ ఖాతా ఉండాలి. 

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
మహిళలు
పురుషులు
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office RD: రోజు రూ.222 ప‌క్క‌న పెడితే.. రూ. 11 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు
Recommended image2
Investment Tips: ఈ 5 గోల్డెన్ ఇన్వెస్ట్‌మెంట్ రూల్స్ తెలిస్తే మీ లైఫ్ సెట్
Recommended image3
Bank Holidays: ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌.. దేశ‌వ్యాప్తంగా వ‌రుస‌గా 4 రోజులు బ్యాంకులు బంద్‌
Related Stories
Recommended image1
Voter ID Aadhaar link ఓటరు, ఆధార్ లింక్: ఇంట్లోనే ఇలా చేసుకోండి!
Recommended image2
Aadhaar Card Update: ఆధార్ కార్డు మొబైల్ నంబర్ మార్చడం ఎలా? కంప్లీట్ డీటెయిల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved