ఆ దేశంలో కుమార్తెను తండ్రి వివాహం చేసుకోవచ్చు.. ప్రపంచంలోని వింత చట్టాలు గురించి తెలుసుకోండి..

First Published Jan 6, 2021, 2:25 PM IST

ఏ దేశమైనా సజావుగా సాగడానికి సరైన శాంతిభద్రతలు(చట్టాలు) అవసరం. సరైన శాంతిభద్రతలు లేకపోతే సహజంలో సమస్యలను పెంచుతుంది. కానీ సమాజంలోని సమస్యలను తొలగించే చట్టాలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేయడానికి కారణమైతే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో వింతైన శాంతిభద్రతలు ఉన్నాయి. అవును.. మీకు నమ్మశక్యం కాకపోయిన ఈ వింతైన చట్టాలు కొన్ని దేశాలలో ఉన్నాయి. అలాంటి వింత చట్టాల గురించి మీరు కూడా తెలుసుకోండి..

రేడియోలో పాటలు వినడానికి చట్టం

రేడియోలో వినిపించే ప్రతి ఐదవ పాటను కెనడియన్ పాడటం కెనడాలో చట్టం . ఈ నియమాన్ని కెనడియన్ రేడియో మరియు టెలివిజన్ కమిషన్ రూపొందించింది.

మరుగుదొడ్లు ఫ్లష్  వేయడం చట్టవిరుద్ధం

ఈ వింత చట్టాలని తయారుచేసిన  దేశంలో స్విట్జర్లాండ్‌ ఒకటి. స్విట్జర్లాండ్‌లో మరుగుదొడ్లు ఫ్లష్  వేయడం చట్టవిరుద్ధం . మీరు స్విట్జర్లాండ్‌లోని అపార్ట్‌మెంట్ భవనంలో నివసిస్తుంటే ఇక్కడ రాత్రి 10 గంటల తర్వాత మీరు టాయిలెట్‌ ఫ్లష్ చేయడం చట్టవిరుద్ధం. అది మీ స్వంత ఇల్లు అయినా సరే. ఎందుకంటే దీనిని శబ్ద కాలుష్యంగా ప్రభుత్వం భావిస్తుంది.

ముఖం మీద చిరునవ్వు

మీరు ఇటలీలోని మిలన్ నగరంలో ఉంటే మీకు ఎప్పుడైనా మీ ముఖం మీద చిరునవ్వు ఉంచడం ముఖ్యం. అంత్యక్రియలు, ఆసుపత్రులలో మాత్రమే దీని నుండి మినహాయింపు కల్పించారు. అలాగే మీరు ఈ నియమాలను పాటించకపోతే, మీకు జరిమానా కూడా విధించవచ్చు.

తండ్రి కుమార్తెను వివాహం చేసుకోవచ్చు

ఇరాన్ దేశంలో ఒక తండ్రి తన కుమార్తెను కూడా వివాహం చేసుకోవచ్చు. ఈ చట్టం 2013లో ఆమోదించబడింది, దీని కింద ఏ తండ్రి అయినా తన దత్తపుత్రికను వివాహం చేసుకోవచ్చు, కాని దీనికి షరతు ఏమిటంటే కుమార్తెకు కనీసం 13 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి.

బ్లూ జీన్స్‌పై నిషేధం

ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ నియంతృత్వం గురించి మీకు తెలిసే ఉంటుంది. కిమ్ జోంగ్ తన దేశంలో వింత చట్టాలను రూపొందించడంలో కూడా ప్రసిద్ది చెందారు. ఉత్తర కొరియాలో బ్లూ జీన్స్‌పై నిషేధం విధించారు. దీనిని పాశ్చాత్య సంస్కృతి ప్రభావం నుండి రక్షించడానికి రూపొందించారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?