ఇంటి అద్దెకు డబ్బుల్లేని కుర్రాడు.. ఇప్పుడు మిలీయన్ డాలర్ల కంపెనీకి అధిపతి
First Published Aug 31, 2019, 2:49 PM IST
మనం నిత్యం వినియోగించే ఎన్నో యాప్స్ ని స్టార్టప్ కంపెనీ నుంచి మిలియన్ డాలర్ల కంపెనీలుగా మార్చారు. కనీసం తినడానికి తిండి కూడా దొరకని వాళ్లు.., ఇప్పుడు వాళ్ల కంపెనీల్లో ఎందరికో ఉద్యోగాలకు కల్పించి తిండి పెడుతున్నారు. వారు ఎవరు..? వారి సక్సెస్ స్టోరీ ఏంటో మనమూ ఓ లుక్కేద్దామా..

కొత్త మోడల్ డ్రస్సులు కొనాలంటే ఆన్ లైన్ లో ఓ యాప్. కొన్న డస్సులో ఫోటో దిగి షేర్ చేయాలంటో మరో యాప్. ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లాంటే... ఆన్ లైన్ లో క్యాబ్ బుక్ చేస్తాం. ఇతర ప్రాంతాలకు వెళితే... అక్కడి హోటల్స్, ఫుడ్ గురించి తెలుసుకోవాలంటే మరో యాప్.. ఇలా ప్రతీదీ మన జీవితం స్మార్ట్ ఫోన్ తో ముడిపెట్టుకున్నాం. అన్నింటిని ఆ స్మార్ట్ ఫోన్ లోని యాప్ లతో సులభతరం చేసుకుంటున్నాం.

కానీ.. ఏరోజైనా ఈ యాప్ ని కనిపెట్టింది ఎవరు అని ఆలోచించారా? వారు ఏ స్థాయి నుంచి ఈ యాప్ ని మనందరికీ చేరువయ్యేలా చేసారో గమనించారా? మనం నిత్యం వినియోగించే ఎన్నో యాప్స్ ని స్టార్టప్ కంపెనీ నుంచి మిలియన్ డాలర్ల కంపెనీలుగా మార్చారు. కనీసం తినడానికి తిండి కూడా దొరకని వాళ్లు.., ఇప్పుడు వాళ్ల కంపెనీల్లో ఎందరికో ఉద్యోగాలకు కల్పించి తిండి పెడుతున్నారు. వారు ఎవరు..? వారి సక్సెస్ స్టోరీ ఏంటో మనమూ ఓ లుక్కేద్దామా..
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?