MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Phone number Block: 21 లక్షల ఫోన్ నెంబర్లు బ్లాక్, అనవసర కాల్స్ ఇకపై తగ్గుతాయి

Phone number Block: 21 లక్షల ఫోన్ నెంబర్లు బ్లాక్, అనవసర కాల్స్ ఇకపై తగ్గుతాయి

Phone number Block: ఇప్పుడు అవసరమైన ఫోన్ కాల్స్ కన్నా అనవసరమైన కాల్స్ అధికంగా వస్తాయి. స్పామ్ కాల్స్ వల్ల ఎంతో టైమ్ వేస్ట్ అవుతుంది. వీటి నుంచి ప్రజలను కాపాడేందుకు ట్రాయ్ గట్టి నిర్ణయం తీసుకుంది. ఏకంగా 21 లక్షల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేసింది.

1 Min read
Author : Haritha Chappa
Published : Nov 27 2025, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఫోన్ నెంబర్లు బ్లాక్
Image Credit : Google

ఫోన్ నెంబర్లు బ్లాక్

ఇప్పుడు ఫోన్ రింగయితే చాలు తెలిసిన వారి కన్నా స్పామ్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి.  మోసపూరిత మెసేజ్‌లు కూడా అధికంగానే వస్తాయి. ఈ కాల్స్ భరించలేక వినియోగదారులు ఎంతో మంది ట్రాయ్ కు ఫిర్యాదు చేశారు. దీంతోట్రాయ్ కఠిన చర్యలు తీసుకుంది. గత ఏడాదిలో 21 లక్షల మొబైల్ నంబర్లను శాశ్వతంగా బ్లాక్ చేసింది. మోసాలకు పాల్పడిన లక్ష సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
కొత్త సిమ్ లతో కాల్స్
Image Credit : Google

కొత్త సిమ్ లతో కాల్స్

DND (డూ నాట్ డిస్టర్బ్) యాప్‌లో యూజర్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే ట్రాయ్ చర్యలు తీసుకుంది.  టెలికాం కంపెనీలు ఆ నంబర్లను విచారించి స్పామ్ నంబర్లను శాశ్వతంగా డిస్‌కనెక్ట్ చేశాయి. స్పామ్ నంబర్లు బ్లాక్ అయినా, మోసగాళ్లు కొత్త సిమ్‌లతో కాల్స్ చేసే అవకాశం ఉంది. అందుకే రిపోర్ట్ చేయడమే సరైన పరిష్కారం అని ట్రాయ్ చెబుతోంది.

Related Articles

Related image1
First Home loan: మనదేశంలో మొదటి హోమ్ లోన్ ఏ బ్యాంకు ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది?
Related image2
Gold Price 2026: వచ్చే ఏడాది బంగారం ధర లక్షన్నర దాటే అవకాశం, అంచనా వేస్తున్న అమెరికన్ బ్యాంకు
34
మీరు కూడా రిపోర్టు చేయండి
Image Credit : Google

మీరు కూడా రిపోర్టు చేయండి

ట్రాయ్ చెబుతున్న ప్రకారం మీ ఫోన్లో DND యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీనిలో స్పామ్ కాల్స్, మెసేజ్‌ల గురించి రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే ఎన్నోసార్లు మొబైల్ యూజర్లను ట్రాయ్ కోరింది. వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు, OTP, UPI పిన్ పంచుకోవద్దని హెచ్చరించింది. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే కట్ చేయమని కూడా చెప్పింది. ఆన్‌లైన్ మోసాలు జరిగితే 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్‌క్రైమ్.gov.inలో ఫిర్యాదు చేయాలి.

44
సైబర్ మోసాలు
Image Credit : Google

సైబర్ మోసాలు

కాల్స్ వల్లే సైబర్ మోసాలు అధికమైపోతాయి. టెలికాం శాఖ త్వరలో మొబైల్ నంబర్ వ్యాలిడేషన్ (MNV) అనే కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఈ సిస్టమ్, మొబైల్ నంబర్ వాడుతున్న వ్యక్తి, KYCలో రిజిస్టర్ అయిన వ్యక్తేనా అని నిర్ధారిస్తుంది. దీనివల్ల నకిలీ సిమ్‌లు, ఫేక్ ఐడీ నంబర్లు తగ్గుతాయి. రాబోయే నెలల్లో ఈ ప్లాట్‌ఫారమ్ అమలవుతుందని అంచనా. ఇది సైబర్ మోసాలను అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold: ప్రపంచంలోనే అత్యధిక బంగారం ఉన్న దేశం ఏదో తెలుసా? ఆ నంబర్ చూస్తే షాకవుతారు !
Recommended image2
Gold Price Fall: బంగారం మళ్లీ డౌన్ ఫాల్.. వెండి కొండెక్కింది. హైదరాబాద్‌లో ఇవాళ్టి రేట్లు ఇవే!
Recommended image3
ఇక‌పై వాహ‌నాలు నీటితో న‌డ‌వ‌నున్నాయా.? విదేశీ సంస్థ వినూత్న ఆవిష్క‌ర‌ణ‌.
Related Stories
Recommended image1
First Home loan: మనదేశంలో మొదటి హోమ్ లోన్ ఏ బ్యాంకు ఇచ్చింది? ఎవరికి ఇచ్చింది?
Recommended image2
Gold Price 2026: వచ్చే ఏడాది బంగారం ధర లక్షన్నర దాటే అవకాశం, అంచనా వేస్తున్న అమెరికన్ బ్యాంకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved