కొత్త కలర్ స్కీమ్ తో యమహా ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్‌.. ధర, మైలేజ్, టాప్ స్పీడ్ తెలిసుకోండి..

First Published Apr 23, 2021, 2:29 PM IST

జపాన్ స్పొర్ట్స్ బైక్ తయారీ సంస్థ యమహా మోటార్ కంపెనీ     పాపులర్ బైక్ యమాహా వైజెడ్ఎఫ్-ఆర్ 15ను కొత్త కలర్ స్కీమ్ తో పరిచయం చేసింది. ఫుల్-ఫెయిర్ స్పోర్ట్స్ బైక్‌కు ఇప్పుడు కొత్త సిల్వర్ కలర్ ఆప్షన్ తీసుకొచ్చింది.